Table of Contents
రాష్ట్రంలో వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు నిలిపివేత?
ap govt new decision
గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు.
యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు ఈగల్గా నామకరణం చేశారు.
స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.
ఉద్దేశం ఏంటి?
ప్రస్తుతం మన రాష్ట్రంలో గంజాయి విక్రయించే వాళ్ళు.. మరి విపరీతంగా వాడేవాళ్లు ఎక్కువైపోయారు.. ఇలాంటి వాళ్లందరినీ ఎన్నిసార్లు కేసులు పెట్టిన.. మళ్లీ బయటికి వచ్చి వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు.. అందుకోసం ఆంధ్ర ప్రదశ్ రాష్ట్ర గవర్నమెంటు ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇకమీదట గంజాయి విక్రయించే వాళ్ళకి రాకూడదని నిర్ణయించడం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోవడం వలన కొంతమంది అయినా గంజాయి విక్రయించకుండా ఉంటారని ప్రభుత్వ ఆలోచన.. ఈ ఆలోచన ఎలా ఉందో మీరు మాకు ఈ పేజీలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి తెలియజేయగలరు..
ఇది కూడా చదవండి
రైతులకు గుడ్ న్యూస్ రూ. 4,500 కోట్లు రిలీజ్
ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్
Weakly Job Updates
10th, ITI పాస్ అయిన వాళ్ళకి మరో జాబ్ నోటిఫికేషన్
విజయవాడ ఎయిర్ పోర్టులో 277 ఉద్యోగాలకు
🔎 Related TAGS
ap govt key decision, ap government, ap news,ap gov review, tdp objects ap govt’s decision,officials upset with ap govt decisions, ap government and politics, ap gov, ys jagan serious on ap govt decisions on students, ap gov review videos, ap gov new federlism, ap govt,ap government review, ap cabinet key decisions, ap govt on lock down, new districts in ap
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇