APSRTC JOBS 2024– పరీక్ష లేకుండా 606 ఖాళీల భర్తీ

APSRTC JOBS 2024–

WhatsApp Group Join Now

APSRTC Apprentice Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) 606 అప్రెంటిస్ ఖాళీలను విజయవాడ మరియు కర్నూలు జోన్లలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది, ఎటువంటి పరీక్ష అవసరం లేదు.


Kurnool Zone: 295 ఖాళీలు

  • Districts: కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య
  • Trades: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్
  • Application: 05-11-2024 నుండి 19-11-2024
  • Verification: RTC జోనల్ కాలేజ్, బళ్లారి చౌరస్తా, కర్నూలు
  • Contact: 08518-257025

Vijayawada Zone: 311 ఖాళీలు

  • Districts: కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమగోదావరి
  • Trades: పైవిధంగానే (Same as above)
  • Application: 06-11-2024 నుండి 20-11-2024
  • Verification: RTC జోనల్ కాలేజ్, చెరువు సెంటర్, విద్యాధపురం, విజయవాడ

Eligibility: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి
Verification Fee: ₹118

దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.apsrtc.ap.gov.in/Recruitments.php

Related Searches – APSRTC Jobs, APSRTC Jobs Notification 2024, APSRTC Jobs Notification 2024 News in Telugu, APRTC Jobs 2024, apsrtc apprentice jobs 2024 applications, apsrtc apprentice jobs 2024 applications last date, apsrtc trade apprentice jobs 2024

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now
    WhatsApp Join Group