Widow Pension in Ap గుడ్ న్యూస్ వితంతువు పెన్షన్ పై జీవో రిలీజ్

widow pension in ap గుడ్ న్యూస్ వితంతువు పెన్షన్ పై జీవో రిలీజ్

widow pension in ap :: వితంతు పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. వితంతు పెన్షన్ కి ఎలా అప్లై చేసుకోవాలి.. కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి.. ఈరోజు రిలీజ్ అయిన జీవో పూర్తి వివరాలు చూద్దాం..

widow pension in ap eligibility

వితంతు పెన్షన్ కి సంబంధించి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం క్రింద చెప్పిన అర్హతలన్నీ కలిగి ఉండాలి.

WhatsApp Group Join Now
  • అప్లికేంట్ కి తప్పకుండా 18 సంవత్సరాల పైబడి ఉండాలి.
  • మ్యారేజ్ అయి ఉండాలి.
  • మహిళకి భర్త చనిపోయి ఉండాలి.
  • భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద వితంతు పెన్షన్ కి నెలకి రూ.4,000/- వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది..

widow pension required documents

వితంతు పెన్షన్ అప్లై చేయాలంటే తప్పకుండా ఈ క్రింద ఇచ్చిన డాక్యుమెంట్స్ తప్పని సరిగా కావలెను.

  • ఆధార్ కార్డు
  • రేషన్ కార్డు
  • భర్త చనిపోయిన సర్టిఫికెట్ ( డెత్ సర్టిఫికెట్ )
  • ఆధార్ కి మొబైల్ నెంబర్ లింక్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • ఇన్కమ్ సర్టిఫికెట్
  • కరెంట్ బిల్

widow pension in ap apply

వితంతు పెన్షన్ అప్లై చేయాలంటే తప్పకుండా గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేయాలి.. అలా అప్లై చేసిన అప్లికేషన్స్ అన్ని MPDO/ Municipal ఆఫీసులలో వెరిఫికేషన్ చేస్తారు.. ఫైనల్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసినప్పుడు కొత్త పెన్షన్స్ వస్తాయి..

ఇది కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల జాబ్స్ రిలీజ్

రైతులకు గుడ్ న్యూస్ రూ. 4,500 కోట్లు రిలీజ్

ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్

పరీక్ష లేకుండానే ఆర్టీసీలో ఉద్యోగాలు

తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్

Government new order’s passed

లక్ష్యం కుటుంబ పోషణ కోసం ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఇప్పటికే ఉన్న పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామి పెన్షన్ (వితంతువు) మంజూరు చేయబడుతుంది.

  • పెన్షనర్ మరణం 01.11.2024న లేదా తర్వాత సంభవించింది, జీవిత భాగస్వామి పెన్షన్ 01.12.2024 నుండి ప్రాసెస్ చేయబడుతుంది.
  • ప్రతి నెలా పెన్షన్‌ల పంపిణీ పూర్తయిన తర్వాత, చెల్లించని పెన్షనర్‌ల రిమార్క్స్ క్యాప్చర్ ప్రొవిజన్ మొబైల్ యాప్‌లో డిస్బర్స్‌మెంట్ ఫంక్షనరీ ద్వారా క్యాప్చర్ చేయడానికి ప్రారంభించబడుతుంది.
  • పురుష పెన్షనర్ కోసం డెత్ రిమార్క్ క్యాప్చర్ చేసేటప్పుడు, జీవిత భాగస్వామి వివరాలు జీవిత భాగస్వామి ఆధార్ నంబర్ మరియు సంప్రదింపు నంబర్ వంటివి తీసుకోబడ్డాయి.
  • పెన్షన్ డిస్బర్స్‌మెంట్ ఫంక్షనరీ ద్వారా గుర్తించబడిన మరణించిన పింఛనుదారు వివరాలు నిర్ధారణ కోసం పంచాయితీ సెక్రటరీ (PS)/ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ (WAS)కి పంపబడతాయి.
  • వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (WEA)/ వార్డ్ వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రటరీ (WWDS) మరణ ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి మరియు జీవిత భాగస్వామి యొక్క సాధారణ అర్హత ప్రమాణాలతో ధృవీకరిస్తారు.
  • పెన్షన్ స్వీకరించిన తర్వాత మరణించిన సందర్భంలో, SS పెన్షన్స్ పోర్టల్‌లోని WEA/WWDS లాగిన్‌లో, పెన్షనర్ డెత్ సర్టిఫికేట్ మరియు జీవిత భాగస్వామి ఆధార్ నంబర్ వంటి అవసరమైన పత్రాలతో పాటు జీవిత భాగస్వామి పెన్షన్‌ను కూడా ప్రాసెస్ చేయవచ్చు.
  • అర్హత గల దరఖాస్తులు పింఛను మంజూరు కోసం MPDO/ మున్సిపల్ కమిషనర్‌లకు పంపబడతాయి.
  • MPDO/మున్సిపల్ కమీషనర్లు అర్హత ప్రకారం మంజూరు చేస్తారు / తిరస్కరిస్తారు.
  • వ్యక్తిగత మంజూరు ప్రక్రియలు WEA/WWDS లాగిన్‌లో ప్రారంభించబడతాయి.
  • అనర్హమైన కేసుల కోసం ఎండార్స్‌మెంట్ రూపొందించబడుతుంది మరియు దరఖాస్తుదారునికి అందజేయబడుతుంది.
  • జీవిత భాగస్వామి (వితంతువు) పెన్షన్ ప్రతి నెల 15వ తేదీలోపు మంజూరు చేయబడుతుంది, తదుపరి నెలలో CEO, SERP ద్వారా పెన్షన్ విడుదల చేయబడుతుంది.

Government widow pension GO Download

వితంతు పెన్షన్ కి సంబంధించి తాజాగా గవర్నమెంట్ రిలీజ్ చేసిన GO ని కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా వివరాలు పరిశీలించగలరు.

Widow pension download circular

When to apply for widow pension

గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం కొత్త పెన్షన్లన్నీ డిసెంబర్ లో తీసుకొని జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అర్హులైన లబ్ధిదారులందరూ డిసెంబర్ లో గ్రామ వార్డు సచివాలయం కెళ్ళి నేరుగా అప్లై చేసుకోవచ్చును.

How can I check my New NTR pension status?

ఇకపోతే చాలామంది గతంలో అప్లై చేసిన వారు వైయస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి చాలామందికి కొత్త పెన్షన్లు రిలీజ్ అవ్వలేదు.. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పెన్షన్లను తనిఖీ చేసి అర్హులుగా ఉంటే కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది..

ఇక పోతే ఈ క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ అనేది మీ మొబైల్ లోనే తెలుసుకోండి.. మీ పెన్షన్ రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయ్యిందా, పెండింగ్ లో ఉందా వెంటనే తెలుసుకోండి..

NTR Bharosa Pension Status Click Here

🔎 Related TAGS

Ap new pension release date 2024, Check pension status online by Aadhaar card, AP Pensioners Portal, Ap new pension release date 2024 latest news today, AP pension status by Aadhar card, AP pension status Online, NTR Bharosa pension eligibility

FAQs on the Widow pension

How much is the widow pension in Andhra Pradesh?

Old Age Persons, Widow, Weavers, Toddy Tappers, Single Women, etc., get around Rs. 4000/- per month. Disabled Persons, Transgenders, and Dappu Artists get around Rs. 6000/- per month.

Who is eligible for pension in AP?

Total family income should be less than ₹ 10,000/- per month in Rural areas and ₹ 12,000/- per month in Urban Areas. The total land holding of the family should be less than 3.00 acres of wet (or) 10.00 acres of dry (or) 10.00 acres of both wet and dry land together.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group