NTR Bharosa Pension Update 2024 ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్

NTR Bharosa Pension Update 2024

NTR Bharosa Pension Update 2024 :: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు ఏంటో ఈ పేజీలో చూద్దాం.. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ పేజీలో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మమ్మల్ని సంప్రదించవచ్చు ను..

పెన్షన్ దారులకు ముఖ్య గమనిక

  • AP లో ఒకరోజు ముందుగానే NTR భరోసా పెన్షన్ల పంపిణీ.
  • డిసెంబర్ 1న ఆదివారం కావడంతో….ముందస్తుగానే నవంబర్ 30వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశం.

ఈ నెల 30న అనంతపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. బొమ్మనహల్‌ మండలంలో ఎన్టీఆర్‌ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ భరోసా కింద డిసెంబరు నెల పింఛన్లను ప్రభుత్వం ఒక రోజు ముందుగానే లబ్దిదారులకు అందించనుంది. డిసెంబరు 1న ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందు గానే అంటే నవంబరు 30న ప్రభుత్వం పింఛన్ల పంపిణీని చేపట్టనుంది.

WhatsApp Group Join Now

Also Read :- రేపు నేల ఒకటో తేదీన వెళ్లి వితంతు పెన్షన్ అప్లై చేసుకోండి జీవో రిలీజ్.

30న ఏదైనా కారణాలతో తీసుకోలేని వారికి రెండో తేదీన సోమవారం అందించనుంది. అప్పటికీ తీసుకోని వారికి రెండు నెలల మొత్తాన్ని కలిపి జనవరి ఒకటో తేదీన ఇవ్వనున్నారు. నవంబరులో పింఛను తీసుకోని 21,788 మందికి రెండు నెలల మొత్తం కలిపి డిసెంబరులో అందజే స్తారు. మొత్తంగా డిసెంబరులో 63.92 లక్షల మందికి రూ.2,709 కోట్ల పింఛను నగదు పంపిణీ చేయనున్నారు

NTR Bharosa Pension Status

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి మీ పెన్షన్ స్టేటస్ అనేది.. పెండింగ్ లో ఉందా, అప్రూవ్ అయిందా, లేదా రిజెక్ట్ అయిందా ఈ క్రింద ఇచ్చినటువంటి లింక్ ను క్లిక్ చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోండి.

NTR భరోసా పెన్షన్ స్టేటస్ Click Here

ఇవి కూడా చదవండి

Ap లో రేషన్ డీలర్ల ఉద్యోగాలు రిలీజ్

ఎటువంటి ఎగ్జామ్ లేకుండా రైల్వే జాబ్స్

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

విజయవాడ ఎయిర్ పోర్టులో 277 ఉద్యోగాలకు

🔎 Related TAGS

ntr bharosa pension, ntr bharosa pension status, ntr bharosa pension latest news, ntr bharosa pension scheme, ntr bharosa pension 2024, ntr bharosa pension,ntr bharosa pension pathakam, ntr bharosa pension application

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group