NTR Bharosa Pension Scheme: ఇకపై వీరందరికీ బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ అమౌంట్ జమ

NTR Bharosa Pension Scheme: ఇకపై వీరందరికీ బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ అమౌంట్ జమ

NTR Bharosa Pension Scheme : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీలో మరో కీలక మైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ద్వారా ఇకనుంచి వీళ్ళందరికీ నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే పెన్షన్ డబ్బులు జమ చేస్తారు.. ఎలా అప్లై చేస్తారు.. ఎవరికి బ్యాంకులో డబ్బులు జమ చేస్తారు.. కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో చూద్దాం..

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులందరికీ మొట్టమొదట గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది.. గతంలో ఉన్న పెన్షన్ డబ్బులు పెంచి పెన్షన్ దారులు అందరికీ అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది.

WhatsApp Group Join Now

ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఈ నిర్ణయం ద్వారా ఇంటికి దూరంగా చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ వారి అకౌంట్లో నేరుగా జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతo వారు ప్రతి నెల హాస్టల్ నుంచి సొంత ఊరికి వచ్చి పెన్షన్ నగదు తీసుకుంటున్నారు..

NTR Bharosa pension

ఇలా ప్రతి నెల పచ్చి పెన్షన్ నగదు తీసుకోవడంలో దివ్యాంగుల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన కూటమి ప్రభుత్వం ఈ ఇబ్బందులను దూరం చేయాలని ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.

దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోనే టీబీటీ విధానంలో చెల్లించాలని అధికారులకు ఓటమి ప్రభుత్వం ఆదేశించింది.

అయితే ఇది కేవలం వేరే ప్రాంతాల్లో చదువుకోనే దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే పరిమితం. పెన్షన్ అమౌంట్ వారి బ్యాంకు అకౌంట్లో జమ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన విద్యార్థులకు మాత్రమే ఆప్షన్ కల్పించారు.

ఇవి కూడా చదవండి

డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్

ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి

ఆర్టీసీలో 606 ఉద్యోగాలు రిలీజ్

DBT ద్వారా పేమెంట్ ట్రాన్స్ఫర్

DBT అనగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ .. ఈ ఆప్షన్ ద్వారా డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులైన నేరుగా అధికారుల అకౌంట్లో జమవుతుంది…. తప్పకుండా మీకు NPCI లింక్ అయితేనే ఈ అమౌంట్ బ్యాంకులో సక్రమంగా పడుతుంది.. లేదంటే బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ కాదు..

కావలసిన డాక్యుమెంట్స్

పెన్షన్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవ్వాలంటే ఈ క్రింద చెప్పిన ప్రతి డాక్యుమెంట్ అధికారులకు సమర్పించాలి అవేంటో ఒకసారి చూద్దాం..

  1. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
  2. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
  3. ఆధార్ కార్డు నకలు
  4. సదరం సర్టిఫికెట్
  5. పెన్షన్ ఐడి
  6. స్కూల్ / కాలేజీ ఐడి
  7. పాస్పోర్ట్ సైజ్ ఫోటో
  8. MPDO గారు ధ్రువీకరిస్తూ పత్రం

ఈ డాక్యుమెంట్లను DRDA PD కార్యాలయంలో అందించాలని సూచించారు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు దివ్యాంగ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నారు.. వచ్చే నెల నుండి ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది..

Ap New Pension Release Date 2024: ఏపీలో కొత్త పెన్షన్లు రిలీజ్ డేట్ ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తుల ( Ap New Pension Release Date 2024 ) కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది..

New Pensions Release Full Details

గమనిక :: పైనున్న లింక్ ని క్లిక్ చేసుకొని కొత్త పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి పూర్తి వివరాలు తెలుసుకోండి..

💁 ఇవి కూడా చదవండి 👇

🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్Click Here
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ Click Here
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్Click Here
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్Click Here
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్Click Here
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్Click Here
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్Click Here
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్Click Here
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్Click Here
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్Click Here
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలుClick Here

గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..

🔎 Related TAGS

NTR Bharosa Pension status Online, NTR Bharosa pension eligibility, NTR Bharosa pension Login, YSR Pension status check by Aadhar card, NTR Bharosa Pension status check by Aadhar CardAP pension status by Aadhar card, NTR bharosa pension app

FAQs on the NTR Bharosa Pension Scheme

Who is eligible for the NTR Bharosa pension scheme?

The old age citizens, widows, handloom workers, stone masons, fishermen, single women, drum artists, and transgenders are eligible to avail the benefits of the NTR Bharosa Pension Scheme 2024

What is the pension of NTR Bharosa in 2024?

13.06.2024 enhancing the Social Security Pensions amount for Old Age Persons, Widow, Toddy Tappers, Weavers, Single women, Fishermen, ART (PLHIV) Persons , Traditional Cobblers,Transgender and Dappu Artists to Rs. 4000/- per month, Disabled Persons and Multi Deformity Leprosy Persons to Rs.

How to check NTR Bharosa pension?

STEP 1: All the applicants who have already applied for the scheme can now go to the NTR Bharosa Pension website to check the NTR Bharosa Pension Status Check Online at sspensions.ap.gov.in
STEP 2: Once the applicant reaches the homepage of the official website the applicant must click on the option login.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group