Table of Contents
Latest Bank Jobs 2024 ఈ 3092 ఉద్యోగాలకు అప్లై చేశారా?
Latest Bank Jobs :: బ్యాంకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.. ప్రస్తుతం పలు బ్యాంకు నోటిఫికేషన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.. ఈ అప్లికేషన్స్ కి సంబంధించి త్వరలో ముగియనుంది.. వివరాల్లోకి వెళ్లినట్టు అయితే..
నేటి యువతకి బ్యాంకు లో ఉద్యోగం పొందడం ఒక జీవితాశయంగా పెట్టుకున్నారు. బ్యాంకు ఉద్యోగాలకు ఉన్నంత క్రేజ్ మరి ఏ ఉద్యోగాలకు ఉండదు. లక్షలాదిమంది విద్యార్థులు ఈ బ్యాంక్స్ జాబ్స్ కి సన్నద్ధమవుతుంటారు.. అయితే ఇప్పుడు ప్రస్తుతం పలు బ్యాంకుల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.. అవి ఒకసారి చూద్దాం..
- Union Bank of India LBO Recruitment
- Bank of Baroda 592 Jobs
- IDBI Bank 1000 Jobs
Union Bank of India LBO Recruitment
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( UBI ) భారీ జాబ్ రిక్రూమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ( LBO ) పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ( PO పోస్టులకి సమానం ) మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయాలని Union Bank of India లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ మొత్తం 1500 జాబ్స్ లో ఆంధ్రప్రదేశ్ లో 200 పోస్టులు.. తెలంగాణలో 200 పోస్టులు ఉన్నాయి.. దీంతో ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 400 పోస్టులు ఉండడం విశేషం.. పూర్తి వివరాలకు లింక్ ఇదే క్లిక్ చేయండి.
Union Bank of India Recruitment Full Details | Click Here |
ఇవి కూడా చదవండి
డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి
ఆర్టీసీలో 606 ఉద్యోగాలు రిలీజ్
Bank of Baroda 592 Jobs
బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ మొదలైంది.. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం భారీ జాబు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ( BOB ) శాఖలోని వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా 592 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. పూర్తి వివరాలకు లింకు ఇదే.. క్లిక్ చేయండి.
Bank of Baroda 592 Jobs Notification Full Details | Click Here |
IDBI Bank 1000 jobs
డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలు నెలకు రూ. 31,000 వరకు జీతం.. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) .. భారీ జాబు నుండి విడుదల చేసింది.. ఒప్పంద ప్రాతిపదికన 2025 – 26 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా ఉన్న ఐడిబిఐ శాఖల్లో ( ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1000 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థుల ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.. నవంబర్ 16వ తేదీన ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
IDBI Bank 1000 jobs Notification Full Details | Click Here |
🔎 Related TAGS
Latest bank jobs near me, Latest bank jobs freshers, Bank jobs for Hyderabad freshers, Govt bank jobs
Is any bank notification 2024?
In 2024, the tentative calendar was released in January 2024 notification, in which the tentative prelims & Mains Exams are to be conducted in Sept & Oct 2024.
Which bank job salary is best?
1) Private Banker (Average Annual Salary: 5.50 L INR):
2) Personal Banker (Average Annual Salary: 4.76 L INR):
3) Relationship Banker (Average Annual Salary: 7.81 L INR):
4) Investment Banker (Average Annual Salary: 7.92 L INR):
5) Equity Analyst (Average Annual Salary: 6.63 L INR):
Which bank exam is easy?
The IBPS RRB examination, conducted by the Institute of Banking Personnel Selection for Regional Rural Banks, is often perceived as an easier path to a banking career compared to other competitive exams. Here’s why: In the competitive world of banking exams, IBPS RRB stands out as a relatively easy option.
Which exam for bank job?
Most public sector banks in India recruit employees through a common entrance exam called the IBPS (Institute of Banking Personnel Selection) exam. The IBPS exam is held every year and consists of a preliminary exam and a main exam.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇