Job Mela: 13న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా డోంట్ మిస్!

Job Mela: 13న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా డోంట్ మిస్

Job Mela : రాష్ట్రంలో ఈనెల 13వ తేదీన జాబ్ మేళా అయితే జరుగుతుంది.. నిరుద్యోగులకు ఒక రకంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు.. ఎక్కడ ఈ జాబ్ మేళా జరుగుతుంది.. కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి.. పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం..

ఎవరు అర్హులు

  • 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులందరూ అర్హులవుతారు..

విద్యా అర్హత

  • ఈ జాబ్ మేళాకు వెళ్లే ప్రతి అభ్యర్థి, తప్పనిసరిగా.. టెన్త్., ఇంటర్., డిగ్రీ., ఆపై పాసైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళా కి హాజరు కావాలన్నారు..

ఇవి కూడా చదవండి

WhatsApp Group Join Now

డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్

ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి

ఆర్టీసీలో 606 ఉద్యోగాలు రిలీజ్

కావలసిన డాక్యుమెంట్స్

ఈ Job Mela కి విచ్చేసే అభ్యర్థులందరూ ఈ క్రింద తెలిపిన ధ్రువీకరణ పత్రాలు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలని కోరారు..

  • పాన్ కార్డ్,
  • ఆధార్ కార్డ్,
  • విద్యా అర్హత ధ్రువీకరణ పత్రాలు ( 10th, inter, Degree, etc.. )
  • గతంలో ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ( ఉంటే తీసుకొని వెళ్ళండి లేకపోతే లేదు )

జీతం వివరాలు

  • ఈ జాబ్ మేళాకి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10 వేల నుంచి రూ 14,000 వేల వరకు వేతనం ఇవ్వనున్నట్టు చెప్పారు..

సెలక్షన్ ప్రాసెస్

ఈ జాబ్ మేళాకు వెళ్లే ప్రతి యువతీ, యువకులకు ఇంటర్వ్యూ ఆధారంగా, మరియు అక్కడే సర్టిఫికెట్స్ వెరిఫై చేసి మెరిట్ కనపరిచిన వారినీ ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ఏ కంపెనీస్ వస్తున్నాయి?

ఈ జాబ్ మేళాలో ఈ క్రింద చెప్పిన కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారు..

  • పారడైజ్ ఫుడ్ కోర్ట్,
  • విన్నగ్ స్టాఫ్ సొల్యూషన్,
  • మెడ్ ప్లస్,
  • పీవీఆర్ ఐనాక్స్

జాబ్ మేళా ఎక్కడ

ఈ జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 13వ తేదీన జాబ్ మేళా జరగనుంది. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీ డాప్ ఆధ్వర్యంలో అరకు ఆర్ ఐటిఐ లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు.. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ పి. రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు..

సందేహాలు ఏమైనా ఉన్నాయా

జాబ్ మేళాకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే పూర్తి వివరాలకు… 9491057527, 9398338105 నెంబర్స్ కి కాల్ చేసి మీకు సంబంధించిన డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు..

💁 ఇవి కూడా చదవండి 👇

🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్Click Here
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ Click Here
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్Click Here
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్Click Here
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్Click Here
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్Click Here
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్Click Here
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్Click Here
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్Click Here
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్Click Here
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలుClick Here

గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..

🔎 Related TAGS

Job Mela Today, Upcomming Job Mela, Andhrapradesh Jobmela

FAQs on the Job Mela

What is the meaning of job Mela?

What does a Job Fair mean? The term “job fair” refers to an event designed to bridge the gap between employers and job seekers. It is a congregation of multiple employers, typically from diverse sectors, gathered in a single venue to showcase their company cultures, current job openings, and future opportunities.

Is job mela helpful?

So if you’re looking for a job, you’re qualified, and you have a good attitude, attending them can almost guarantee you’ll be hired. Job Fairs are Fairs and they can be useful to the people who know about the companies attending and what kind of posts they offer.

How to find high salary jobs?

Focus on acquiring the necessary qualifications, skills, and expertise in your desired field to increase your chances of landing a high-paying job in India. Additionally, gaining relevant work experience, networking, and staying updated with industry trends can enhance your prospects of securing a well-paying position.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group