Table of Contents
Free Gas Cylinder Scheme 2024
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ( Free Gas Cylinder Scheme ) సీఎం చంద్రబాబు మరో శుభవార్త చెప్పారు… అసలు డబ్బులు చెల్లించకుండానే ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చు అన్నారు..
సీఎం చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ప్రజలకు మరో భారి శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు.. ఈ పథకానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పారు దీంతో ప్రజలు ఎగిరి గంతేస్తారు….
ఏపీ సర్కార్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చింది.. అసలు డబ్బులు చెల్లించకుండానే ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేలా ఏర్పాట్లు చేస్తామని. సీఎం చంద్రబాబు వెల్లడించారు.. త్వరలో డబ్బులు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్ అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు..
ప్రస్తుతం కొన్ని సాంకేతిక కారణాల దృశ్య డబ్బు చెల్లించాల్సి వస్తుందన్నారు.. త్వరలో డబ్బులు చెల్లించకుండా లబ్ధిదారులకు అందించే దిశగా చర్యలు చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు. శుక్రవారం దీపం పథకాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించిన సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతానికి లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ పథకాన్ని డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారులు చెల్లించిన మొత్తాన్ని 48 గంటల్లోనే వారి అకౌంట్లో జమ చేస్తామని మరోసారి వెల్లడించారు.. త్వరలోనే లబ్ధిదారులకు గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కృషి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ, కూటమి నేతలు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగమైన ఇంటింటికి ఏడాదికి మూడు సిలిండర్ల పథకాన్ని సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ. 2,800 కోట్ల భారం పడుతుందని అంచనా..
Free Gas Cylinder Scheme in Ap Telugu
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకం ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం. ఈ పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తారు.. దీపాలి కానుకగా ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31 నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్ ఇవాళ నుంచే ప్రారంభించారు. ( అక్టోబర్ 29 )
Who is eligible for a free cylinder?
ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ కి ఈ క్రింద తెలిపిన విధంగా అర్హతలు ఉన్నాయి.
- ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
- తెల్ల రేషన్ కార్డు
- ఆధార్ కార్డు ఉండాలి
- ఆధార్ కార్డు క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి.
How to Apply Free Gas Cylinder ?
ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి.
- పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
- ఆయిల్ కంపెనీ యాప్లోనూ అవకాశం ఉంటుంది.
- ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది.
- బుక్ చేయగానే లింక్ అయిన నంబర్ కు మెసేజ్ వస్తుంది.
- సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.
ఇవి కూడా చదవండి
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
🔎 Related Tags
How to apply free gas cylinder, Free gas cylinder scheme eligibility, Ujjawala scheme, AP Free Gas Cylinder Scheme 2024, Ujjwala Yojana Registration, Ap free gas booking, Free gas cylinder scheme apply online in ap status, Free gas cylinder scheme apply online in ap last date, Ujjwala Yojana free gas cylinder apply online, Ujjwala Yojana free gas cylinder apply online 2024, Deepam Scheme apply online, Free gas cylinder scheme in ap telugu
FAQs on Free Gas Cylinder Scheme 2024
Who is eligible for a free cylinder?
No other LPG connections from another OMC must be present in the house. The applicant must be a woman who is at least 18 years of age. Adult women who belong to the below-mentioned categories can apply: All Categories.
What is the PM free gas cylinder scheme in 2024?
The Pradhan Mantri Ujjwala Yojana (PMUY) offers financial assistance of ₹ 1600 to women from both BPL and APL ration card-holder families. Its goal is to provide LPG gas connections to all impoverished APL and BPL households across the country by 2024.
How to check gas subsidy?
- Visit the MyLPG.in portal.
- Choose ‘HP Gas’ as your distributor.
- Input your 17-digit LPG ID (found on your gas cylinder or booklet).
- Select ‘TRACK CYLENDER’ or ‘SUBSIDY STATUS.’
- Access recent subsidy transactions, cylinder booking history, and subsidy amounts.
గ్యాస్ సిలిండర్ కోసం KYC ఎందుకు అవసరం?
KYC ఇప్పటికీ ఒక విషయంలో సహాయపడుతుంది, ఇది వినియోగదారుల యొక్క మంచి విశ్వాసాలను నిర్ధారిస్తుంది . బ్యాంకు ఖాతాల విషయంలోనూ ఇలాగే ఉంటుంది. ప్రభుత్వం తన నిజమైన యూజర్ బేస్ తెలుసుకోవాలి. అయినప్పటికీ, దుర్వినియోగం ఇప్పటికీ జరగవచ్చు, దేశీయ కనెక్షన్ వినియోగదారు చాలా ఖరీదైన వాణిజ్య కనెక్షన్ స్థానంలో తన సిలిండర్‌ను ఉపయోగించవచ్చు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇