Table of Contents
Ap New Pension Release Date 2024: ఏపీలో కొత్త పెన్షన్లు రిలీజ్ డేట్ ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తుల ( Ap New Pension Release Date 2024 ) కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ ఈరోజు అధికారులను ఆదేశించడం జరిగింది.. ఈ కొత్త పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో తెలుసుకుందాం…
NTR Bharosa Pension Release Date
ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లను జనవరిలో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సెర్ప్ శాఖ మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.. ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను బట్టి పెన్షన్ మంజూరు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఆదేశించినట్లు వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోయిన మూడో నెల మొత్తం ఫింషన్ కలిపి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఈ విధానాన్ని డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి
భర్త చనిపోయిన వారు మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరీలో పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. సచివాలయంలోని చాంబర్ లో అధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పెన్షన్ల పై సోమవారం సమీక్ష నిర్వహించారు..
డేటా ఆధారంగా అనర్హుల గుర్తింపు
గత ప్రభుత్వంలో చాలా మంది అనర్హులు కూడా అర్హులుగా పింఛన్ తీసుకున్నారు.. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఒకసారి పెన్షన్లన్నీ తనిఖీ చేసి అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఈ తనిఖీలో అనర్హులుగా తేలిన వారి పేర్లన్నీ గ్రామ వార్డు సచివాలయ శాఖకు పంపి వారి డేటా మళ్ళీ పరీక్షించడం జరుగుతుంది.. ఇక్కడ అనర్హులుగా తేలితే వెంటనే వారి పెన్షన్లు తొలగిస్తారు.. ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించాడు.
How can I check my NTR pension status?
ఇకపోతే చాలామంది గతంలో అప్లై చేసిన వారు వైయస్ఆర్సీపీ గవర్నమెంట్ నుంచి చాలామందికి కొత్త పెన్షన్లు రిలీజ్ అవ్వలేదు.. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పెన్షన్లను తనిఖీ చేసి అర్హులుగా ఉంటే కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది..
ఇక పోతే ఈ క్రింద ఇచ్చిన లింకును క్లిక్ చేసుకొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ అనేది మీ మొబైల్ లోనే తెలుసుకోండి.. మీ పెన్షన్ రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయ్యిందా, పెండింగ్ లో ఉందా వెంటనే తెలుసుకోండి..
NTR Bharosa Pension Status | Click Here |
💁 ఇవి కూడా చదవండి 👇
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
🔎 Related TAGS
Ap new pension release date 2024, Check pension status online by Aadhaar card, AP Pensioners Portal, Ap new pension release date 2024 latest news today, AP pension status by Aadhar card, AP pension status Online, NTR Bharosa pension eligibility
FAQs on the Ap New Pension Release Date 2024
What is the pension in AP 2024?
13.06.2024 enhancing the Social Security Pensions amount for Old Age Persons, Widow, Toddy Tappers, Weavers, Single women, Fishermen, ART (PLHIV) Persons , Traditional Cobblers, Transgender and Dappu Artists to Rs. 4000/- per month, Disabled Persons and Multi Deformity Leprosy Persons to Rs.
How can I check my NTR pension status?
STEP 1: All the applicants who have already applied for the scheme can now go to the NTR Bharosa Pension website to check the NTR Bharosa Pension Status Check Online at sspensions.ap.gov.in.
STEP 2: Once the applicant reaches the homepage of the official website the applicant must click on the option login.
What is the amount of NTR bharosa pension?
4000/- per month, Disabled Persons and Multi Deformity Leprosy Persons to Rs. 6000/- per month,Fully Disable Persons to Rs.
What is the 15000 pension scheme in AP?
The objective of the NTR Bharosa Pension Scheme For partially disabled citizens of Andhra Pradesh state the state government has increased the pension amount from INR 3000 to INR 6000. For fully disabled citizens the financial assistance has been increased from INR 5000 to INR 15000
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇