Ap MLC Vote Date Extend పట్టభద్రుల ఓటు నమోదుకు మరో అవకాశం!

Ap MLC Vote Date Extend

Ap MLC Vote Date Extend :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MLC VOTE అప్లై చేసుకోవడానికి.. గతంలో డేట్ అనేది అయిపోయింది. మళ్లీ గవర్నమెంట్ డేట్ ను పొడిగించడం జరిగింది.. ఆ డేట్ ఎప్పుడు.. ఇకపోతే చాలామంది అప్లికేషన్స్ రిసెప్ట్ అయ్యాయి.. వాళ్లందరికీ ఒక చిన్న అప్డేట్ వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Ap MLC Vote Last Date

ఓటు నమోదు చేసుకునేందుకు పట్టభద్రుల ఎన్నికల కమిషనర్ మరో అవకాశం ఇచ్చిన నేపథ్యంలో సద్వినియోగం చేసుకోవాలని తెలపడం జరిగింది. గుంటూరు-కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. గతంలో ఓటు నమోదు చేసుకోలేకపోయిన వారు డిసెంబర్ 9 లోపు ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు.

WhatsApp Group Join Now

Has your MLC vote been rejected?

అందుబాటులో లేక తిరస్కరణకు గురైన ఓట్లను సరిదిద్దుకోవచ్చన్నారు. లక్ష్మీపురంలోని ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయం ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో వివరించారు.

How to Apply MLC Votes

మనం రెండు విధాలుగా MLC VOTE అప్లయ్ చేసుకోవచ్చును..

  • Online
  • Offline

How to Check MLC Vote Status?

మీ ఎమ్మెల్సీ ఓటు అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉందా రిజెక్ట్ లో ఉందా ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని చెక్ చేసుకోండి.

MLC Vote Registration Status Click Here

How to Download MLC Voter List

ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీ MLC Voter List నీ మీ మొబైల్ లోనే డౌన్లోడ్ చేసుకోండి.

MLC Voter List Download Click Here

Online Apply MLC Vote

ఈ క్రింద ఇచ్చినటువంటి వీడియో చూసి మీ మొబైల్ లోని మీరే ఫ్రీగా MLC Vote Online లో అప్లై చేసుకోండి.

Offline Apply MLC Vote

ఈ క్రింద ఇచ్చినటువంటి వీడియో చూసి మీ మొబైల్ లోని మీరే ఫ్రీగా MLC Vote Offline లో అప్లై చేసుకోండి.

మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయి మా నెంబర్ కి మెసేజ్ చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు..

ఇవి కూడా చదవండి

🍚 Ap లో రేషన్ డీలర్ల ఉద్యోగాలు రిలీజ్

🚃 ఎటువంటి ఎగ్జామ్ లేకుండా రైల్వే జాబ్స్

🏦 గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

✈️ విజయవాడ ఎయిర్ పోర్టులో 277 ఉద్యోగాలకు

🔎 Related TAGS

graduate mlc voter registration, mlc voter registration, mlc voter registration date extended, mlc voter registration online in ap, mlc voter registration online date extended, mlc voter, graduate voter, graduate mlc voter registration online in ap, graduate mlc voter list, graduate mlc voter status, graduate mlc voter registration telugu, mlc voter status

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group