Ap Govt Updates 2024 ఈ రోజు వరకు ఉన్న అన్ని అప్డేట్స్ మీ కోసం!

Ap Govt Updates 2024

ఈ రోజుటి వరకు మన రాష్ట్రంలో ఉన్న Ap Govt Updates 2024 పూర్తి వివరాలు ఈ పేజీలో మీకు అందించడం జరుగుతుంది.. మీకు ఈ పేజీలో ఉన్న ఏ పాయింట్ మీదైనా డౌట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మా నెంబర్ కి మెసేజ్ చేసి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు…

ప్రస్తుతం ఏపీలో ఉన్న అప్డేట్స్

WhatsApp Group Join Now

అవి :-

  • కొత్త రేషన్ కార్డులు
  • కొత్త పెన్షన్లు
  • ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్
  • సచివాలయం సిబ్బందికి హాజరు నిబంధన

కొత్త రేషన్ కార్డులు

చాలా రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చును.. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇందుకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించనుంది. మార్పులు, చేర్పులు చేసిన కార్డులు, కొత్త కార్డులన్నింటినీ.. సంక్రాంతి 2025 కానుకగా లబ్ధిదారులకు అందించేలా ప్లాన్ చేసింది.

గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో.. కొత్తగా పెళ్లిళ్లు అయినవారు, రాజకీయాల కారణాలతో రేషన్ కార్డులు రానివారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, సభ్యుల తొలగింపు.. ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం 3,36,72000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త దరఖాస్తులతో పాటు వీటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డు్ల్ని అందించనుంది కూటమి ప్రభుత్వం.

రేషన్ కార్డు స్టేటస్

ప్రస్తుతం మీ రేషన్ కార్డు ఆన్లైన్లో ఉందో లేదో ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని మీ రేషన్ కార్డు స్టేటస్ అనేది తెలుసుకోండి..

Ap Ration Card Status Click Here

కొత్త పెన్షన్లు

డిసెంబర్ రెండవ తేదీ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పలుమార్లు చెప్పడం జరిగింది.. గతంలో చాలా న్యూస్ పేపర్స్ లో కూడా ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది..

కాబట్టి అర్హులైన పెన్షన్లు ఎవరైనా ఉంటే గ్రామ వార్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు ను..

గతంలో అప్లై చేసిన పెన్షన్లు పరిస్థితి ఏంటి?

గతంలో మీరు ఇదివరకే పెన్షన్ అప్లై చేసి ఉంటే.. అలాంటి పెన్షన్లలో ఏవైనా అర్హులైన వాళ్ళు ఉంటే ఆ పెన్షన్లను మళ్లీ వెరిఫికేషన్ చేసి జనవరి కానుకగా అందిస్తామని చెప్పడం జరిగింది.. ఒకవేళ ఆ పెన్షన్లలో ఏవైనా అనర్హత కలిగిన వాళ్ళు ఉంటే వెంటనే ఆ పెన్షన్లను తొలగించుతామని పలుమార్లు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది..

పెన్షన్ స్టేటస్?

గతంలో అప్లై చేసిన పెన్షన్స్ ఆన్లైన్లో అప్రూవ్ అయ్యాయో లేదో ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని తెలుసుకోండి…

NTR Bharosa Pension Status Click Here
పెన్షన్ కి కావలసిన డాక్యుమెంట్స్? Click Here
కొత్త పెన్షన్ అప్లికేషన్ ఫామ్ ఫీల్ చేసే విధానం Click Here

ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్

ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!

ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెన్ఫిట్ కార్డ్(ఎల్బీసీ) ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడమే ఈ కార్డుల ప్రధాన లక్ష్యం. ఏఐ ఆధారంగా ఈ కార్డులు పనిచేయనున్నాయి. ఒక కుటుంబ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి పథకాలు అవసరమో ఏఐ తనంతట తానే ఉత్తమ ఎంపిక చేస్తుంది. ఈ సమాచారం అంతా యాప్లో చూసుకోవచ్చు. డిసెంబర్ 2న చంద్రబాబు దీనిపై అధికారులతో చర్చించనున్నారు.

సచివాలయం సిబ్బందికి హాజర నిబంధన

రేపు అనగా 01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో హాజరు కానట్టు ( సెలవు ) గా పరిగణించడం జరుగుతుంది. ( దీని ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులు ప్రతిరోజు టు టైమ్స్ అటెండెన్స్ వేయాలి.. ఒకవేళ అటెండెన్స్ వేయని సందర్భంలో ఆ రోజంతా సెలవుగా గవర్నమెంట్ పరిగణించడం జరుగుతుంది..)

ఇవి కూడా చదవండి

మైక్రోన్ లో ఉద్యోగాలు రిలీజ్

పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు

ఆడబిడ్డ నీది స్కీం పూర్తి వివరాలు

తల్లికి వందనం స్కీం పూర్తి వివరాలు

ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు

🔎 Related TAGS

ap news updates, 10tv latest updates, live news updates, telangana updates, political updates, ap assembly updates, parliament news updates, live news update, latest news updates today, latest telugu news updates, chandra babu free 3 gas cylinder update, cm chandrababu naidu update on housing scheme, latest news today, delegates, latest news, ap govt nominated posts, ap liquor rates, tv5 latest news, senate, ap govt, ap latest schemes, liquor rates in ap

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group