Ap DSC Syllabus 2024 Release గుడ్ న్యూస్ టీచర్ ఉద్యోగాలకు సిలబస్ రిలీజ్

Ap DSC Syllabus 2024 Release

Ap DSC Syllabus 2024 Release :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డీఎస్సీ కి సంబంధించి సిలబస్ రిలీజ్ చేయడం జరిగింది.. ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి అనేది ఈ పేజీలో తెలుసుకుందాం. ఈ డీఎస్సీ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పేజీలో ఇచ్చిన వాట్సాప్ లో జాయిన్ అయి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు..

మెగా డీఎస్సీ సిలబస్ ని విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్సైటులో సిలబస్ ని అందుబాటులో ఉంచింది. DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.

WhatsApp Group Join Now

How to Download DSC Syllabus 2024

apdsc2024.apcfss.in అఫీషియల్ వెబ్సైట్లో బుధవారం ఉదయం 11 గంటల ( అనగా ఈ రోజు ) నుంచి అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎక్కడున్నా ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని DSC Syllabus 2024 Download చేసుకోండి.

Ap DSC Syallabus 2024 Download Click Here

గమనిక :: పైన ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకొని DSC Syllabus Download చేసుకోండి.

Weakly Job Updates

విజయవాడ ఎయిర్ పోర్టులో 277 ఉద్యోగాలకు

గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాలు

ఎటువంటి ఎగ్జామ్ లేకుండా రైల్వే జాబ్స్

Ap లో రేషన్ డీలర్ల ఉద్యోగాలు రిలీజ్

🔎 Related TAGS

ap dsc syllabus 2024 in telugu, ap dsc syllabus 2024, ap dsc 2024, ap dsc notification 2024, ap tet syllabus 2024, ap dsc sgt syllabus 2024, ap dsc sgt syllabus 2024 in telugu, ap dsc syllabus, ap dsc sa syllabus 2024, ap dsc 2024 syllabus

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group