Table of Contents
Annadatha Sukhibhava Scheme: ఏపీలో ప్రతి రైతుకు రూ.20,000 కీలక ప్రకటన!
Annadatha Sukhibhava Scheme: ఏపీలో ప్రతి రైతుకు రూ.20,000 కీలక ప్రకటన గురించి ఈ రోజు కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.. ఆ వివరాలు ఏంటో ఈ పేజీలో చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసిపి ప్రభుత్వం రైతులందరికీ వైయస్సార్ రైతు భరోసా ప్రభుత్వ పథకం పేరుతో ఒక సంవత్సరానికి రూ. 13,750 చొప్పున రైతులు ఖాతాలో జమ చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 6,000 వేలు పీఎం కిసాన్ నీ కలుపుకొని రైతుల ఖాతాలో జమ చేసేవారు. అయితే ఏపీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా ప్రభుత్వ పథకాన్ని .. అన్నదాత సుఖీభవ గా పేరు మార్చడం జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ. 20,000 వేలు జమ చేస్తామని తెలుపడం జరిగింది. ఇందులో కూటమి ప్రభుత్వం రూ. 14,000 వేలు .. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పేరుతో రూ. 6,000 వేలు మొత్తం కలుపుకొని రూ. 20,000 వేలు రైతుల ఖాతాలో జమ చేస్తారు.
అన్నదాత సుఖీభవ పథకం అర్హతలు
ఈ అన్నదాత సుఖీభవ పథకం కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా విధి విధానాలు రాలేదు.. కొత్త పోర్టల్ అప్డేట్ చేస్తున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని అర్హతలు ఉండాలని తెలిసింది అదేంటో చూద్దాం..
- లబ్ధిదారుడు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
- తప్పనిసరిగా రైతు అయి ఉండాలి.
- కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం కింద లబ్ధి పొందుతారు.
- కుటుంబంలో ఎవరు పన్ను చెల్లించే ఆర్థిక స్తోమత కలిగి ఉండకూడదు.
అన్నదాత సుఖీభవ పథకం కి కావలసిన డాక్యుమెంట్స్
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అన్నదాత సుఖీభవ పొందేందుకు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి.. అవేంటో ఒకసారి చూద్దాం..
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- భూమి పత్రాలు ( 1b, అడంగల్ )
- ఆదాయ దృవీకరణ పత్రం
- ఆధార్ కార్డు కి లింక్ అయినా మొబైల్ నెంబర్ ఉండాలి
- బ్యాంక్ అకౌంట్ ఉండాలి..
అన్నదాత సుఖీభవ పథకం కి ఎలా అప్లై చేయాలి?
ప్రస్తుతానికి సైట్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఇకపోతే అప్లై చేయాలంటే మనం డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయంలోని.. అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్లి అప్లై చేసుకోవాలి.. ప్రస్తుతానికైతే ఇంకా ఆప్షన్ రాలేదు ఆప్షన్ వచ్చిన వెంటనే అప్డేట్ ఇస్తాం..
అన్నదాత సుఖీభవ లేటెస్ట్ అప్డేట్
ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించాం. – అచ్చెన్నాయుడు..
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ | Click Here |
అన్నదాత సుఖీభవ పథకం రిలీజ్ డేట్ | Click Here |
తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్ | Click Here |
బ్యాంకు కు వెళ్లకుండా NPCI లింక్ చేసే విధానం | Click Here |
MLC అప్లికేషన్ స్టేటస్ | Click Here |
వృద్ధులకు 5 లక్షల ఉచిత బీమా కార్డ్స్ | Click Here |
కొత్త పెన్షన్లు రిలీజ్ డేట్ | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ఉన్నాయి క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
Peoples also Search
How to check annadata sukhibhava payment status 2024?
Annadata Sukhibhava Payment Status Check Online at annadathasukhibhava.ap.gov.in for 2024. Annadata Sukhibhava Payment Status:- Farmers of Andhra Pradesh state who have applied under the Annadata Sukhibhava Scheme. They can now check Annadata Sukhibhava Payment Status.
What is the Annadata Scheme 2024?
The procurement of notified pulses, oilseeds & copra at MSP under PSS will be on 25% of national production of these notified crops from 2024-25 season onwards. However, the ceiling won’t apply to Tur, Urad & Masur in 2024-25, as 100% procurement was previously decided for these crops
What is the Annadata scheme in AP?
The ‘Annadata Sukhibhava – PM Kisan’scheme, which was one of the NDA allies’ Super Six election promises, got ₹4,500 crore. This is for disbursement of a financial assistance of ₹20,000 per year each to the eligible landless cultivators. The allocation for crop insurance was pegged at ₹1,023 crore.
How to check rythu bharosa in AP?
YSR Rythu Bharosa Status Check. The official status check portal for the 2024-25 financial year is https://annadathasukhibhava.ap.gov.in/index.html / ysrrythubharosa.ap.gov.in. SC, ST, BC and Landless tenant farmers are the beneficiaries of this scheme.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇