Table of Contents
Ap Volunteers 2024: కలెక్టర్ వద్ద వాలంటీర్ల ధర్నా!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Ap Volunteers ) వాలంటీర్స్ పరిస్థితి ఎటు కాని విధంగా తయారైంది. వాలంటీర్స్ ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఎంత ధర్నా చేసినా గాని ప్రభుత్వం స్పందించడం లేదు..
ఉద్యోగ భద్రత కల్పించాలని .. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని.. బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్స్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. రూ.10 వేలు వేతన హామీ నెరవేర్చాలని.. జాబ్ చాట ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. గ్రామ- వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాని నిర్వహించారు..
న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని.. నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ వద్దకు వచ్చిన వారు అక్కడ ధర్నా నిర్వహించారు.. కేవలం రూ. 5 వేలు గౌరవించడంతో గత ప్రభుత్వాలయంలో అనేక విధులు నిర్వహించామన్నారు.. అప్పట్లో తమకు ప్రశంసలు . అవార్డుల తప్ప కనీస వేతనాలు పనిగంటలు. పని భద్రత విధివిధానాలు లేవన్నారు. ప్రస్తుతం కూడా ఈ ప్రభుత్వం తమ సచివాలయ ఉద్యోగులు గా గుర్తించాలని.. కనీస వేతనాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా కోరారు..
అదే విధంగా రూ. 10వేలు వేతన ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, నాలుగు నెలలుగా తమ బకాయిలు ఉన్న.. వాటిని వెంటనే చెల్లించాలని .. బలవంతంగా తమ చేత రాజీనామా చేయించిన వారిపై. చర్యలు తీసుకోకపోవడంతో పాటు రాజీనామాలు చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లకు విధివిధానాలు ప్రకటించాలని. ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.. ఈ మేరకు గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతి పత్రం అందజేశారు.
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సబ్సిడీ పేమెంట్ స్టేటస్ | Click Here |
తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్ | Click Here |
బ్యాంకు కు వెళ్లకుండా NPCI లింక్ చేసే విధానం | Click Here |
MLC అప్లికేషన్ స్టేటస్ | Click Here |
వృద్ధులకు 5 లక్షల ఉచిత బీమా కార్డ్స్ | Click Here |
కొత్త పెన్షన్లు రిలీజ్ డేట్ | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ఉన్నాయి క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇