Table of Contents
post matric scholarship Update: స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్
post matric scholarship Update : ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం .. స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదు వుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనా లకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.
విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.
post matric scholarship last date
పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి
కొత్త పెన్షన్లు రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రతి నెల 3,000 పెన్షన్ అప్లై చేసుకోండి
People also Search
What is the scholarship for post matric SC 2024?
What is the amount of post matric scholarship for SC? The scholarship amount is ₹ 2,50,000 per annum. Eligibility for these scholarships is limited to Indian nationals.
Why is my scholarship not credited?
Document DiscrepanciesInconsistencies between the information provided in your application and the supporting documents can result in the scholarship not being credited. For example, if there are variations in your name or address across different documents, it can raise doubts during the verification process.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇