Table of Contents
PMSYM Scheme 2024: ఇలా చేస్తే రూ. 3 వేల పెన్షన్ వెంటనే అప్లై చేసుకోండి!
PMSYM Scheme :: వైస్ పై పడ్డాక సంపాదించడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది.. ఆ సమయంలో పెన్షన్ లభిస్తే .. ఆ డబ్బులు వారికి కాస్త ఆసరానీ అందిస్తుంది.. అయితే ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు ఈ పేజీలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
What is the PMSYM scheme?
కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేకంగా ఓ పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. కార్మికులకు వృద్ధాప్య రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన ( PMSYM ) అనే పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది..
ప్రయోజనం ఎలా?
ఈ పథకం ద్వారా కార్మికులకు కార్మికులు 60 ఏళ్లు నిండాక నెలకు 3000 వేల చొప్పున పెన్షన్ పొందుతారు. అందుకోసం కార్మికులు 60 ఏళ్లు నిండే దాకా ప్రతినెలా కొంత మొత్తాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కార్మికులు చేసిన కంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వం కూడా నిధులను అందిస్తుంది ఉదాహరణకు ఒక కార్మికుడు నెలకు చెల్లిస్తూ. ప్రభుత్వం కూడా అందనంతగా రూ.200 జమ చేస్తుంది
అర్హతలు
- వ్యవసాయ, భవన నిర్మాణ. చేనేత. తోలు ఆడియో-విలువాల్. వీధి వ్యాపారాలు వంటి సంఘటిత కార్మికులు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు
- నెలవారి ఆదాయం రూ. 15 వేల కన్నా తక్కువగా ఉండాలి.
- 18 నుంచి 40 ఏళ్ల వరకు ఎప్పుడైనా ఈ పథకం చేరవచ్చు NPS, ESIC స్కీమ్స్ (లేదా) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) వంటి ఇతర పెన్షన్ పథకాల లబ్ధిదారులై ఉండకూడదు.
అప్లై ప్రాసెస్
అర్హత ఉన్న చందాదారులు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్స్ ( CSC ) కు వెళ్లి ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి .. అందులో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు.. ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జన్ దన్ ఖాతా/ ఆధార్ కార్డులు ఉండాలి. CSC లో వాటితో పాటు నామిని వివరాలు సమర్పించాలి.. సమాచారం వెరిఫై చేసిన తర్వాత , మీ అకౌంట్ ఓపెన్ చేసి శ్రమ యోగి కార్డ్ అందిస్తారు. మరింత సమాచారం కోసం మాన్ దన్ యోజన అధికారుల వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు ను..
ఎంత పొదుపు చేయాలి?
చెందాదారుని వివరాలు సేవింగ్స్ బ్యాంకు ఖాతా లేదా జన్ దన్ ఖాతా నుంచి ఆటో పె విధానంలో జమవుతాయి. అయితే వయసు బట్టి పొదుపు చేయల్సిన మొత్తం మారుతూ ఉంటుంది..
- 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే 60 ఎల్లవరకూ నెలకు రూ. 55 మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది.
- 29 ఏళ్లలో ఈ పథకంలో చేరితే నెలకు రూ. 100 పొదుపు చేయాలి.
- ఎక్కడినుంచి ఏడాదికి పది రూపాయల కాంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంటుంది..
- అలా 35 సంవత్సరాలలో రూ. 150, 40 సంవత్సరాలలో రూ. 200 జమ చేయాల్సి ఉంటుంది.
- అలా 60 సంవత్సరాల వరకు జమ చేస్తూనే ఉంటే ఆ తర్వాత ప్రతినెల రూ. 3,000 పెన్షన్ పొందవచ్చును.
ఇది కూడా చదవండి
పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగాలు
ఆర్టీసీలో 606 ఉద్యోగాలు రిలీజ్
ఎగ్జామ్ లేకుండానే ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు
బ్యాంకులో 3,092 ఉద్యోగాలకు నోటిఫికేషన్
పెనాల్టీలు
చందాదారుడు నిరంతరంగా కాంట్రిబ్యూషన్ చెల్లించకపోతే ప్రభుత్వం నిర్ణయించిన పెనాల్టీ చార్జీలు కట్టాల్సి ఉంటుంది.. ఈ రుసుముత పాటు మొత్తం బకాయిలు కూడా చెల్లించాలి. ఇలా చందాదారుడు తమ సహకారాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు.
ఉపసంహరణ నియమాలు
- ఈ పథకంలో చేరి 10 సంవత్సరాలు పూర్తవు ఒక ముందే ఇందులో నుంచి నిష్క్రమిస్తే, చందాదారుడు జమ చేసిన దానికి మాత్రమే అసలు, బ్యాంకు వడ్డీ చెల్లిస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఇందులో జమ చేయబడదు.
- పది సంవత్సరాల తర్వాత 60 ఏళ్లకు ముందు నగదు విత్ డ్రా చేసుకోవాలంటే… పండ్ ద్వారా సంపాదించిన వడ్డీ పొందవచ్చు. ఈ వడ్డీ కన్నా బ్యాంకు వడ్డీ నే అధికంగా ఉంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తారు. ఇందులో కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఉండదు.
- ఒకవేళ చందాదారుడు మధ్యలోనే మరణించిన, అంగవైకల్ లో ఏర్పడి విరాళాన్ని కొనసాగించ లేకపోతే జీవిత భాగస్వామి పథకాన్ని కంటిన్యూ చేయొచ్చు.. లేదంటే వడ్డీతో సహా జమ చేసిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
- 18- 40 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరిన లబ్ధిదారుడు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రూ. 3 వేల హామీ ప్రకారం నెలవారి పెన్షన్ పొందుతారు. ఒకవేళ లబ్ధిదారుడు చనిపోతే .. జీవిత భాగస్వామికి అందులో 50% నెలవారి కుటుంబ పెన్షన్ల లభిస్తుంది.
మరింత ఇన్ఫర్మేషన్
ఈ PMSYM Scheme కోసం మరింత సమాచారం తెలుసుకోవాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చును.. 1800 267 6888 కి కాల్ చేయండి.
PMSYM Scheme Official PDF Download
ఈ క్రింద ఇచ్చినటువంటి పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ స్కీం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
PMSYM Scheme PDF :: Click Here
PMSYM Official Website :: Click Here
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్ | Click Here |
PMJAY 5 లక్షలు కార్డు ఫ్రీగా అప్లై చేసుకోండి | Click Here |
MLC Vote Card Status | Click Here |
People Also Ask
What are the benefits of PMSYM scheme?
Pension Pay out:Once the beneficiary joins the scheme at the entry age of 18-40 years, the beneficiary has to contribute till 60 years of age. On attaining the age of 60 years, the subscriber will get the assured monthly pension of Rs.3000/- with benefit of family pension, as the case may be.
Who is eligible for PMSYM?
Pradhan Mantri Shram Yogi Maandhan is a voluntary and contributory Pension Scheme for Unorganized Workers for entry age of 18 to 40 years with monthly income of Rs. 15000 or less.
What is PM Mandhan Yojana?
Pradhan Mantri Shram Yogi Maandhan Yojana provides assured 3000 monthly pension to Unorganised workers at age of 60 years. | National Pension Scheme provides assured 3000 monthly pension to Traders and Self – Employed persons at age of 60 years.
ఎవరు pmsym అర్హులు?
అసంఘటిత కార్మికులు ఎక్కువగా ఇంటి ఆధారిత కార్మికులు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన కార్మికులు, తల లోడింగ్ చేసేవారు, ఇటుక బట్టీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, గుడ్డలు తీసేవారు, ఇంటి కార్మికులు, చాకలివారు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు, సొంత ఖాతా కార్మికులు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇