Table of Contents
Volunteer News Today: వాలంటర్ వ్యవస్థకు మంగళం!
Volunteer News Today : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్ల పరిస్థితి ఎటుగాని విధంగా తయారైంది.. ఎందుకిలా చెప్తున్నాను అంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్న రాష్ట్రంలోని వాలంటీర్ల గురించి ఎటువంటి న్యూస్ అయితే ఎక్కడ మాట్లాడటం లేదు.. తాజాగా బడ్జెట్ గురించి చూసుకున్నట్లయితే వాలంటీర్స్ ప్రస్తావనే లేదు.. సో ఆ విషయాలు ఏంటో చూద్దాం ఈ పేజీని పూర్తిగా చూసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి..
What About Volunteers ?
గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఉందో దాదాపుగా రాష్ట్రంలో రెండు లక్షల 60 వేల పైచిలుకు వాలంటీర్లని సంక్షేమ పథకాలు , ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నేరుగా డోర్ టు డోర్ సంక్షేమ పథకాలను అందించడం కోసం వాలంటర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వార్డు వాలంటీర్స్ గురించి ఎటువంటి న్యూస్ అయితే బయటకు రానివ్వలేదు..
What happened to Chandrababu’s promise?
గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమైంది.. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని.. హామీ ఇవ్వడం జరిగింది.. ప్రస్తుతం హామీ గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు..
వాలంటీర్ల వ్యవస్థకు మంగళం!
- బడ్జెట్ లో వాలంటీర్ల గౌరవ వేతనాలకు కేటాయింపులు నిల్.
- నిధులు కేటాయించకపోవడం అంటే వాలంటీర్లు వ్యవస్థకు ముగింపు పలికినట్టు అంటున్న అధికారులు.
ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావు లేకుండా సామాజిక పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదు అందజేసిన గ్రామ వార్డు వాలంటర్ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడినట్టే..
సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ ప్రతిపాదనల్లో వాలంటీర్లకు ప్రతినెల గౌరవేతనం చెల్లింపుల కోసం నిధుల కేటాయించలేదు.. గ్రామ వాలంటీర్ల వేతనాలకే 2022-23 ఆర్థిక ఏడాదిలో రూ. 1,183 కోట్లు.. 2023-24 ఆర్థిక ఏడాదిలో రూ. 1,201.79 కోట్లను అప్పటి జగన్ సర్కార్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించి వారికి చెల్లించింది.
ప్రస్తుత కూటమి పభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వాలంటీర్లకు రూ.194.69 కోట్లు… వార్డు వాలంటీర్లకు రూ. 82.51 కోట్లు మాత్రమే కేటాయించింది.. ఆ మొత్తం కూడా వైయస్ జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో పొందుపరిచి ఏప్రిల్, మే నెలలో వాలంటీర్లకు చెల్లించిన గౌరవేతనాల నిమిత్తమే ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపుల కింద చూపించారు.
ఆ రెండు నెలల కోసం ఖర్చు చేసిన మొత్తం తప్ప .. తదనంతర 10 నెలల నిమిత్తం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. వాలంటీర్లకు ఇప్పటికే ప్రభుత్వం ఐదు నెలల బకాయిలు బాకీ పడింది. ఆ మొత్తం తో పాటు వచ్చే 5 నల్ల వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు..
వార్డు వాలంటీర్ల పరిస్థితి కూడా అంతే..
పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వార్డు వాలంటీర్ల వేతనాలకు సైతం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2022- 23 ఆర్థిక ఏడాదిలో వార్డు వాలంటీర్ల కోసం రూ. 409.12 కోట్లు, 2023-24 ఆర్థిక ఏడాదిలో 5. 412.37 కోట్లను ప్రతిపాదించిన వైయస్ జగన్ సర్కార్ వారికి చెల్లింపులు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో వార్డు వాలంటీర్ల కోసం 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇప్పటికే వార్డు వాలంటీర్లకు చెల్లించిన ఏప్రిల్ మే నెలల వేతనాలకు ఖర్చు చేసిన మొత్తం తప్ప.. 5 నెలల పెండింగ్ వేతనాలు వచ్చే ఐదు నెలల్లో చెల్లించాల్సిన వేతనాలకు పైసా కూడా కేటాయించలేదు..
ఇవి కూడా చదవండి
పరీక్ష లేకుండా రైల్వే శాఖలో ఉద్యోగాలు
పరీక్ష లేకుండానే 606 ఆర్టీసీ లో ఉద్యోగాలు
ఎగ్జామ్ లేకుండా ఎయిర్ పోర్ట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు
10th, Inter, Degree etc…. జాబ్ మేళా
బ్యాంక్స్ లో 3,092 ఉద్యోగాలు రిలీజ్
గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ కి సంబందించి జీతాలు కోసం ఏపీ బడ్జెట్ లో గత ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వచ్చింది.
- ఈ NDA ప్రభుత్వం గ్రామ/ వార్డ్ వాలంటీర్స్ జీతాల కొరకు ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదు.
- వాలంటీర్స్ అవార్డ్స్ కి సంబందించి కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు..
- ఈ ప్రభుత్వం వాలంటీర్స్ కోసం కేవలం 194 కోట్లు మాత్రమే కేటాయించింది.
- గతంలో బడ్జెట్ వివరాలు చూసినట్లు అయితే…
- 2022-23 = 1183.80 కోట్లు
- 2023-24 = 1201.79 కోట్లు
- 2024-25 = 194.69 కోట్లు
CFMS Volunteer Status Check 2024: వాలంటీర్స్ స్టేటస్ చెక్ చేసుకోండి!
CFMS Volunteer Status Check :: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్స్ యొక్క స్టేటస్ నూతన విధానంలో ఎలా తెలుసుకోవాలో చూద్దాం.. ఏపీ లో 1,50,050 మంది వాలంటీర్స్ యాక్టివ్ గా ఉన్నారు.. ప్రస్తుతం వీరి పేరు ఆన్లైన్లో ఉందా లేదా చెక్ చేద్దాం.
Volunteer Status Check Website
గమనిక :: పైన ఉన్న లింకును క్లిక్ చేసుకోనీ మీ సచివాలయం పరిధిలో ఎంతమంది వాలంటీర్స్ ఆక్టివ్ గా ఉన్నారో తెలుసుకోండి. 👆
ఇవి కూడా చదవండి
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
PMJAY 5 లక్షలు కార్డు ఫ్రీగా అప్లై చేసుకోండి | Click Here |
తల్లికి వందనం కి రూ. 6,487 కోట్లు రిలీజ్ | Click Here |
MLC Vote Card Status | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో ఉన్న click here నీ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..
🔎 Related TAGS
Volunteer News Today, Ap Volunteer Latest News, Volunteer News Today Telugu, వాలంటీర్ నోటిఫికేషన్ 2024
FAQs on the Volunteer News Today
What is the salary of AP volunteer per month?
The estimated take-home salary of a Volunteer at Andhra Pradesh Grama/Ward Sachivalayam ranges between ₹7,220 per month to ₹7,897 per month in India.
What is the age limit for AP volunteer?
between 18-35 years of ageAP Ward Volunteer Eligibility CriteriaThe candidates who wish to apply for the recruitment must be between 18-35 years of age.
How many volunteers work in AP?
More than 2.60 lakh volunteers were appointed in August 2019 at a monthly honorarium of ₹5,000. Each volunteer has been entrusted with the responsibility of ensuring the delivery of government benefits to 50 beneficiaries. While village volunteers operate in rural areas, ward volunteers do their job in urban areas.
Ap లో ఎంత మంది వాలంటీర్లు ఉన్నారు?
2019 ఆగస్టులో 2.60 లక్షల మంది వాలంటీర్లను నెలవారీ గౌరవ వేతనం ₹5,000తో నియమించారు. ప్రతి వాలంటీర్కు 50 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలను అందజేసే బాధ్యతను అప్పగించారు. గ్రామ వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తుండగా, వార్డు వాలంటీర్లు పట్టణ ప్రాంతాల్లో తమ పనిని చేస్తారు.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇