RRB NWR Notification : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు వెంటనే అప్లై చేసుకోండి

RRB NWR Notification : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు వెంటనే అప్లై చేసుకోండి

RRR NWR Notification : నార్త్ వెస్ట్రన్ రైల్వే ( NWR ) లో అప్రెంటిస్ పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.. ఈ నియామకం జైపూర్, అజ్మీర్, బికనేర్, మరియు జోధాపూర్ డివిజన్ల లోని వర్క్ షాపులు యూనిట్లలో జరుగుతుంది.. చాలామందికి రైల్వే జాబ్స్ అంటే ఇష్టం ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి పూర్తి వివరాలు పేజీలో తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు

  • ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఖాళీలు 1791 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు

ఈ RRB NWR Notification కి అప్లై చేయాలంటే ఈ క్రింద చెప్పిన విధంగా అర్హతలు ఉండాలి.

WhatsApp Group Join Now
  • 10వ తరగతి లేదా అంతటికి సమానమైన అర్హత ..
  • కనీసం 50% మార్కులు ఉండాలి.
  • సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్.

సెలక్షన్ ప్రాసెస్

  • అభ్యర్థులను మెట్రిక్ మరియు ITI లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ద్వారా ఎంపిక చేస్తారు..
  • సమాన మార్కులు ఉన్న అభ్యర్థులలో, వయసు మరియు మెట్రిక్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

పరీక్ష లేకుండానే 606 ఆర్టీసీ లో ఉద్యోగాలు

ఎగ్జామ్ లేకుండా ఎయిర్ పోర్ట్లలో ప్రభుత్వ ఉద్యోగాలు

10th, Inter, Degree etc…. జాబ్ మేళా

బ్యాంక్స్ లో 3,092 ఉద్యోగాలు రిలీజ్

వయసు

  • 10.12.2024 నాటికి 15- 24 సంవత్సరాలు మధ్య ఉండాలి.
  • SC/ ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్
  • OBC లకు మూడు సంవత్సరాలు సడలింపు.

అప్లై ప్రాసెస్

ఈ RRB NWR Notification కి అప్లై చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయిన RRC/ NWR www.rrcjaipur.in ద్వారా మాత్రమే అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ను.

అప్లికేషన్ ఫీజు

ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే దరఖాస్తుదారునికి నమోదు రుసుము మాత్రమే ఉంటుంది. ఈ రుసుముకి సంబంధించి పేమెంట్ ని ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చెల్లించాలి.

ముఖ్యమైన సూచనలు

  • అభ్యర్థులు ఒక యూనిట్ మాత్రమే ఎంచుకోవాలి.
  • డివిజన్ / యూనిట్ వారీగా అందుబాటులో ఉన్న ట్రేడ్లను పరిశీలించి తగిన ఎంపిక చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-11-2024
  • ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేది : 10-12-2024
Notification PdfClick Here
Apply LinkClick Here

ఇవి కూడా చదవండి

ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ Click Here
PMJAY 5 లక్షలు కార్డు ఫ్రీగా అప్లై చేసుకోండి Click Here
MLC Vote Card Status Click Here

గమనిక :: పైన ఉన్న టేబుల్ లో ఉన్న click here నీ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..

🔎 Related TAGS

Jaipur Apprentice merit list 2024 PDF download, RRC Jaipur, NWR Railway, North Western Railway Jaipur, RRC Jaipur Apprentice merit list 2024, RRC jaipur Group D panel list, Rrb nwr recruitment 2024 syllabus, Rrb nwr recruitment 2024 official website, Rrb nwr recruitment 2024 last date:, Rrb nwr recruitment 2024 exam date, Rrb nwr recruitment 2024 apply online, RRC NWR Recruitment 2024 notification

FAQs on the RRR NWR Notification

2024 లో రైల్వే రిక్రూట్మెంట్ ఉందా?

గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులలో 11558 ఖాళీల కోసం RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ జరుగుతోంది . RRB NTPC దరఖాస్తు ఫారమ్ 2024 గ్రాడ్యుయేట్ పోస్టుల కోసం సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 20, 2024 వరకు మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్‌ల కోసం సెప్టెంబర్ 21, 2024 నుండి అక్టోబర్ 27, 2024 వరకు అందుబాటులో ఉంది.

Rrb ntpc జీతం?

అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ప్రారంభ ప్రాథమిక వేతనం INR 19,900 నుండి 21,700 మధ్య ఉంటుంది. గ్రాడ్యుయేట్ పోస్టులకు RRB NTPC జీతం INR 25,500 నుండి 35,400 మధ్య ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కోసం RRB NTPC జీతం INR 21,700. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కోసం RRB NTPC జీతం INR 19,900.

Rrb 2024 సిలబస్?

CBT 1 కోసం రైల్వే NTPC సిలబస్ 2024లో గణితం, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సబ్జెక్టులు ఉన్నాయి. సిలబస్‌ను మూడు సబ్జెక్టులుగా విభజించారు. CBT 1 కోసం మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి, జనరల్ అవేర్‌నెస్ విభాగం అత్యధిక వెయిటేజీని కలిగి ఉంటుంది.

రైల్వేలో అత్యున్నత పదవి ఏది?

రైల్వే బోర్డు చైర్మన్ .

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group