How to Book Free Gas in Ap : ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రాసెస్ 2024

How to Book Free Gas in Ap ?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఫ్రీ గ్యాస్ అలా బుక్ చేయాలి ( How to Book Free Gas in Ap ) ఫ్రీగా స్కీమ్స్ చెప్పినప్పుడు నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ఈరోజు ఈ పేజీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలో చూద్దాం.

Free Gas Cylinder Scheme

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకం ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం. ఈ పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తారు.. దీపాలి కానుకగా ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 31 నుంచి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉచిత సిలిండర్ల కోసం బుకింగ్ ఇవాళ నుంచే ప్రారంభించారు. ( అక్టోబర్ 29 )

WhatsApp Group Join Now

అన్నదాత సుఖీభవ 20 వేలు పథకం పేమెంట్ స్టేటస్

Free Gas Cylinder Eligibility

ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ కి ఈ క్రింద తెలిపిన విధంగా అర్హతలు ఉన్నాయి.

  • ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి.
  • తెల్ల రేషన్ కార్డు
  • ఆధార్ కార్డు ఉండాలి
  • ఆధార్ కార్డు క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి.

ఉచిత గ్యాస్ సిలిండర్ల సమాచారం :

☛ ఆధార్, తెల్ల రేషన్కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

☛ సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS వెళుతుందని ఆయన వెల్లడించారు.

☛ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందన్నారు.

☛ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు ఖాతాదారుల అకౌంట్లలోకి జమవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో 18 నిండిన వారికి అలెర్ట్

6 నుండి 12 తరగతులు వారికి 15,000 వేలు

ఫ్రీ గ్యాస్ సిలిండర్ పేమెంట్ స్టేటస్

ఏపీలో అన్ని సర్టిఫికెట్స్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి

How to Book Free Gas in Ap ?

ఫ్రీగా గ్యాస్ సిలిండర్.. ఇలా బుక్ చేసుకోండి.

  • పాత విధానంలోనే గ్యాస్ ఏజెన్సీ నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.
  • ఆయిల్ కంపెనీ యాప్లోనూ అవకాశం ఉంటుంది.
  • ఇప్పటికే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతాలు లింక్ అయిన గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ సొమ్ము అకౌంట్లలో జమ అవుతుంది.
  • బుక్ చేయగానే లింక్ అయిన నంబర్ కు మెసేజ్ వస్తుంది.
  • సిలిండర్ తీసుకునేటప్పుడు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో అంతే మొత్తం ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.

సంవత్సరానికి ఎన్నిసార్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తారు?

రాష్ట్రంలోని అర్హులైన ప్రజలకి సంవత్సరానికి మూడుసార్లు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తారు.

  • ఈ రోజు నుండి మార్చి 31వ తేదీ వరకు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఇస్తారు.
  • మార్చి 31వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు రెండో గ్యాస్ సిలిండర్ ఇస్తారు.
  • జులై 31వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు మూడో గ్యాస్ సిలిండర్ ఇస్తారు.

ఇవి కూడా చదవండి

ఫ్రీ గ్యాస్ సిలిండర్లు E-kyc లింక్

ఆంధ్ర బ్యాంకు లో 1500 జాబ్స్ రిలీజ్

10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్

ఇన్సూరెన్స్ కంపెనీలు 500 జాబ్స్

త్వరలో ఆర్టీసీలో 7,545 జాబ్స్

People also search for

Free gas booking online, Free gas booking app, Ujjwala Yojana free gas cylinder apply online, Free gas booking ujjwala, Free gas booking ujjwala,Ap free gas booking

FAQs

Is gas free in Ujjwala, Yojana?

Additionally, All PMUY beneficiaries will be provided with first LPG refill and Stove (hotplate) both free of cost along with their deposit free connection by the Oil Marketing Companies (OMCs).

How to get a free gas connection?

  • The applicant must be female.
  • The applicant should be under 18 years of age.
  • The applicant should fall below the poverty line.
  • The applicant must have a bank account.
  • The applicant should not already possess an LPG connection.

How to book free gas in AP?

  • STEP 1: All the citizens of Andhra Pradesh state who want to book their AP Free Gas Cylinder through SMS must send an SMS to the given number.
  • STEP 2: On the SMS the citizens must include there is 16-digit customer ID and the last 4 digits of their Aadhar card number.

ఉజ్వల యోజనలో గ్యాస్ ఫ్రీ ఉందా?

అదనంగా, PMUY లబ్ధిదారులందరికీ మొదటి LPG రీఫిల్ మరియు స్టవ్ (హాట్‌ప్లేట్) రెండూ ఉచితంగా అందించబడతాయి మరియు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) వారి డిపాజిట్ ఉచిత కనెక్షన్‌తో పాటు అందించబడతాయి.

What is gas free?

This term means free from dangerous concentrations of flammable or toxic gases.

What is the PM free gas cylinder scheme in 2024?

A targeted subsidy of Rs. 300 per 14.2 kg cylinder (and proportionately pro-rated for 5 kg cylinder) for up to 12 refills per year to be provided to the beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana (PMUY) during FY 2024-25.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

    WhatsApp Join Group