Table of Contents
Fee Reimbursement Highlights
- పాత విధానంలోనే ( Fee Reimbursement ) ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల చెల్లింపులు చేస్తామన్న మంత్రి నారా లోకేష్
- గత ప్రభుత్వంలో పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని హామీ
- విద్యార్ధులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని నారా లోకేశ్ వెల్లడి
రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఇటు విద్యార్ధులు, అటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. అనేక మంది విద్యార్ధులు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సమస్యను మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
ఇవి కూడా చదవండి
డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి
ఆర్టీసీలో 606 ఉద్యోగాలు రిలీజ్
ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును కళాశాల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే పాత పద్ధతిని పునరుద్దరిస్తామని లోకేశ్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని పేర్కొన్నారు. విద్యార్ధులకు సంబంధించిన సర్టిఫికెట్‌లు, ఇతర డాక్యుమెంట్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. విద్యార్ధులకు తన పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని తెలిపారు.
గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం నేరుగా కళాశాల ఖాతాలకు జమ చేస్తుండేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆ విధానానికి స్వస్తిపలికి కళాశాల ఫీజుల నగదును విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేసే విధానం ప్రవేశపెట్టింది. దీంతో తల్లుల ఖాతాలో జమ అయిన నిధులను విద్యార్ధులే కళాశాలలకు చెల్లించే వారు.
అయితే విధానం వల్ల ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తల్లుల ఖాతాలో జమ చేసినా కొందరు సకాలంలో కళాశాలలకు చెల్లించకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విషయాన్ని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
💁 ఇవి కూడా చదవండి 👇
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
🔎 Related TAGS
Fee reimbursement eligibility, Fee reimbursement in telugu, Fee reimbursement meaning, Fee reimbursement, Fee reimbursement in AP 2024, Fee reimbursement scholarship, Fee reimbursement 2024, Fee reimbursement status check, Fee reimbursement scheme
People also ask
What is the meaning of fee reimbursement?
the act of paying back money to someone who has spent it for you or lost it because of you, or the amount that is paid back: She has received reimbursement for some of her costs.
Who will get fee reimbursement in ap?
Under the fee reimbursement scheme, the State government reimburses private colleges the fees of students from the marginalised communities admitted to professional courses.
ఫీజు రీయింబర్స్మెంట్ అంటే ఏమిటి?
మీ కోసం ఖర్చు చేసిన లేదా మీ కారణంగా పోగొట్టుకున్న వ్యక్తికి డబ్బును తిరిగి చెల్లించే చర్య లేదా తిరిగి చెల్లించిన మొత్తం : ఆమె తన ఖర్చులలో కొన్నింటికి రీయింబర్స్‌మెంట్ పొందింది.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇