Table of Contents
Volunteer News Today: వాలంటీర్స్ నీ కొనసాగించాలి, వెంటనే వాళ్లకి 5 నెలల జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలి!
Volunteer News Today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్స్ పరిస్థితి అయోమయ స్థితిలో ఉంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్స్ కి నెలకి 10000 జీతం ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ నీ కొనసాగిస్తామని హామీ ఇవ్వడం జరిగింది..
ప్రస్తుతం ఏపీలో క్యాబినెట్ మీటింగ్స్ అయిపోతూ ఉన్నాయి.. బట్ వాలంటీర్స్ గురించి అయితే కూటమి ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే లేదు.. ఈ పరిస్థితుల మధ్య వాలంటీర్స్ నీ కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారికి.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ లెటర్ రాయడం జరిగింది.. ఈ లెటర్ నైనా స్పందించి త్వరలో వాలంటీర్ల గురించి ఒక నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..
ఇవి కూడా చదవండి
డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి
ఆర్టీసీలో 606 ఉద్యోగాలు రిలీజ్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ
- రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లను కొనసాగించాలని వినతి.
- కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కరువైంది.
- ఎన్నికల హామీ మేరకు వాలంటీర్ల వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలి.
- 5 నెలలుగా బకాయిపడ్డ వేతనాలను వాలంటీర్లకు చెల్లించాలి.
వాలంటీర్స్ నీ కొనసాగించాలని, వారి గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచి ఐదు నెలల బకాయిలు.. చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిబిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ బుధవారం లేక రాశారు. రాష్ట్రంలో పౌర సేవల కోసం గత ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు చేసే.. 2.60 లక్షల మంది వాలంటీర్లను రూ. 5 వేల గౌరవేతనంతో నియమించారని గుర్తు చేశారు. చాలీచాలని గౌరవ వేతనాలతో వాలంటీర్లు ప్రజలకు సేవలు అందించారని ఉన్నత విద్యావంతులు సైతం వాలంటీర్లుగా విధులు నిర్వహించారని, లేఖలో పేర్కొన్నారు..
ఎన్నికల సందర్భంగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని వారికి గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని. రామకృష్ణ గుర్తు చేశారు.. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నాటి నుంచి ఇప్పటివరకు వాలంటీర్స్ నీ పక్కన పెట్టారని.. ఇది ఆందోళన కలిగిస్తుందని. గడిచిన ఐదు మాసాలుగా వాలంటీర్లకు వేతనాలు చెల్లించలేదని.. ఈ నేపథ్యంలో వాలంటీర్లను కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కే రామకృష్ణ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు..
💁 ఇవి కూడా చదవండి 👇
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు రాసిన లేఖ
🔎 Related TAGS
Volunteer News Today, Volunteer news today telugu, వాలంటీర్ నోటిఫికేషన్ 2024, Grama Volunteer news today, ap Volunteers Latest News, ap volunteer notification 2024
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇