Table of Contents
Ap Cabinet Meeting Decision Today 2024: ఈ రోజు క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయాలు ఇవే!
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Ap Cabinet Meeting Decision Today ) క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఎవరికి ఈ నిర్ణయాలు వల్ల లబ్ధి చేకూరుతుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Ap Cabinet Meeting Today Highlights
కేంద్ర కేబినెల్ కీలక నిర్ణయాలు
- పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు పథకం వర్తింపు
- సరళమైన, పారదర్శకమైన స్టూడెంట్ ఫ్రెండ్లీ ప్రక్రియ
- రూ.7.5లక్షల లోన్‌కు 75% గ్యారంటీ ప్రభుత్వానిదే రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి వర్తింపు
- రూ.10 లక్షల వరకు రుణాలపై 3శాతం వడ్డీరాయితీ
- విద్యాలక్ష్మితో యువతకు అందుబాటులో నాణ్యమైన విద్య
ఇవి కూడా చదవండి
డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి
Today AP Cabinet Meeting News in Telugu
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
10 అంశాలు ప్రధాన ఎజెండాగా కేబినెట్ సమావేశం జరిగింది.
- పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో కొనసాగుతున్న, పూర్తి అయిన పనులకు సంబంధించి 2014-15 నుంచి 2018-19 సంవత్సరాలకు బిల్లులు చెల్లింపులకు కేబినెట్లో ఆమోదం తెలిపారు.
- ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ ముసాయిదా బిల్ 2024 ను ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్ 1982 స్థానంలో తీసుకురావడానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.
- ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 ను సవరణ చేసి రిటైర్మెంట్ వయసును జ్యుడీషియల్ ఆఫీసర్లకు 60 నుండి 61 కి మార్పు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.
- ఇది 1.11.24 నుంచి అమలులోకి వచ్చింది.
- అలాగే ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లుకు 2024 కు కేబినెట్లో ఆమోదం లభించింది.
- ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారం లిక్కర్ ఆర్డినెన్స్ 2024లకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.
- కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్‌గా నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడం ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పేదరిక నిర్మూలనకు తీసుకునే చర్యలకు క్యాబినెట్లో ఆమోదం లభించింది.
- పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడ)ని పిఠాపురం హెడ్ క్వార్టర్‌గా ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.
- సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, ఆరు మండలాలు, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి 8352.69 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ క్యాబినెట్లో ఆమోదం తెలిపారు.
- 2024-25 విద్యా సంవత్సరం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను నేరుగా కళాశాల బ్యాంక్ అకౌంట్లోకి పంపేలా మంత్రివర్గం ఆమోదించింది.
- ఈ విధానం వల్ల కోర్సు ముగిసిన వెంటనే విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు జారీ అవుతాయని మంత్రిమండలి భావిస్తోంది.
- 2024 జూన్ 24 నుంచి 2024 అక్టోబర్ 23 వరకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది.
💁 ఇవి కూడా చదవండి 👇
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
🔎 Related TAGS
AP Cabinet Meeting today LIVE, AP Cabinet meeting decision Today, AP Cabinet meeting Today Highlights 2024, Today AP Cabinet Meeting News in Telugu A.P. Cabinet meeting date 2024, Next AP Cabinet meeting date, AP Cabinet meeting decisions, AP Cabinet Meeting minutes, AP Cabinet meeting 2024, Today central Cabinet meeting details, AP Cabinet meeting today time, Ap cabinet meeting date in October 2024
Who is the minister of AP 2024?
Chandra Babu Naidu ministry. The Fourth N. Chandra Babu Naidu ministry (or also known as 28th ministry of Andhra Pradesh) of the state of Andhra Pradesh was formed on 12 June 2024 and is headed by N. Chandra Babu Naidu as the chief minister following the 2024 Andhra Pradesh Legislative Assembly election.
Who is the irrigation Minister of Andhra Pradesh in 2024?
Dr. Nimmala Ramanaidu, Hon’ble Minister (WRD)
Who is the AP Power Minister?
The incumbent Minister of Energy is Gottipati Ravi Kumar from the Telugu Desam Party.
Who is education Minister of India 2024?
Shri Dharmendra Pradhan
What is Cabinet meeting?
a small group of the most important people in government, who advise the President or Prime Minister and make … See more at cabinet. meeting. noun [C]
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇