Table of Contents
Ap New Ration Card 2024
Ap New Ration Card :: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఇప్పటికే సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది.. అయితే గత ప్రభుత్వం హయాం నుంచి పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డులు మంజూరు పైన ప్రస్తుతం ఉన్న అధికార యంత్రాంగం కసురత్తు ప్రారంభమైంది.. అర్హతలను ఖరారు చేసి, పూర్తిగా పాత రేషన్ కార్డులను రద్దు చేసే వాటి స్థానంలో కొత్తవి జారీ చేయనుంది… ఇకపోతే సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అత్యంత ముఖ్యమైన కార్డుగా భావిస్తున్నారు కాబట్టి అర్హతల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది..
కొత్త రేషన్ కార్డులు
ఇకపోతే ఏపీలో వచ్చే సంక్రాంత్రి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు పైన కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. హరత కలిగిన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. అందులో భాగంగా కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలును అనుగుణంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైనింగ్ చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేసి కొత్తగా అందరికీ కొత్త డిజైన్ తో రేషన్ కార్డులు అందించనున్నారు..
అధికారుల కసరత్తు
కొత్త కార్డు ల తయారీతో పాటుగా నూతన రేషన్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వం పైన అధిక భారం పడుతుందని.. అధిక భారం లేకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.. ఇప్పటికే లేత పసుపు రంగు కార్డు పైన రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించి నమూనాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.. అలాగే గత ప్రభుత్వంలో వచ్చిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ 30,611 దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు స్ప్లిట్ కార్డ్స్ కోసం 46,918 దరఖాస్తులు వచ్చాయి… సభ్యుల చేరుకుల కోసం 2,13,007 దరఖాస్తులు రాగా.. ఇక తొలిగింపు కోసం వచ్చినవి… 36,588 గా అధికారులు వెల్లడించారు.. చిరునామా మార్పు కోసం అలాగే 685 కార్స్ కూడా ఉన్నాయి.. ఇవన్నీ కలిపి మొత్తంగా 3,36,072 దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు..
ఇవి కూడా చదవండి
డబ్బులు కట్టకుండానే ఫ్రీ గ్యాస్ సిలిండర్స్
పెన్షనర్లకి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇలా బుక్ చేసుకోండి
How to Apply New Ration Card in Telugu
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి.. కాగా వాటిల్లో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించారు.. ఈ రేషన్ కార్డ్స్ కి ఇస్తున్న సబ్సిడీకి అయ్యే ఆర్థిక భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.. దీంతో ప్రభుత్వం పై అదనం భారం పడకుండా కొత్త రేషన్ కార్డు మంజూరు పైన అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.. జనవరిలో జన్మభూమి 2 కార్యక్రమం ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుంది.. ఆ సమయంలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.. ఈనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్న అవకాశం ఉంది..
AP లో రేషన్ కార్డు దారులకు గమనిక
ప్రస్తుతం ఇప్పటికే మీ రేషన్ కార్డు ఆన్లైన్లో ఉందా ,, లేదా ,, ఉంటే ఎంతమంది కుటుంబ సభ్యులు మీ రేషన్ కార్డులో ఉన్నారు.. వారి వివరాలు .. రేషన్ కార్డు యొక్క స్థితి గతిని క్రింది ఇచ్చినటువంటి లింక్ ని క్లిక్ చేసుకొని ఒకసారి మీ రేషన్ కార్డు డీటెయిల్స్ చెక్ చేసుకోండి…
- మీ రేషన్ కార్డు లో ఎంత మంది ఉన్నారు?
- మీ రేషన్ కార్డు స్టేటస్ active లో వుందా లేదా inactive లో వుందా?
Ap Ration Card Status Check | Click Here |
గమనిక :: పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేసి రేషన్ కార్డు యొక్క సమగ్ర సమాచారం.. చూడగలరు.
💁 ఇవి కూడా చదవండి 👇
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పేమెంట్ స్టేటస్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైన ఉన్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
🔎 Related TAGS
AP Ration card Download, epds.ap.gov.in ration card, AP ration card download PDF, AP ration card status, AP Ration Card Download app, AP Ration card download pdf by Aadhaar number, AP ration card details, AP Ration card images, spandana.ap.gov.in ration card download, AP పిడిఎస్, AP ration card apply online
FAQs on the Ap New Ration Carda
How to check ration card details AP?
- Step 1: Click on spandana.ap.gov.in to reach the website and check the rice card status AP.
- Step 2: Now you will have to enter either your ration card number or the Aadhaar card number.
- Step 3: As you enter the Aadhaar or ration card number, your ration card status AP will be shown.
Who is eligible for AP ration card?
The applicant or any member of the family must not be paying income tax. Family staying in urban area with property less than 750 square foot or no property in their name are eligible. Total land holding should be less than 3 acres of wetland or 10 acres of dry land or 10 acres of both dry and wet land together.
What is the Colour of BPL ration card?
Yellow cards are issued to families living below the poverty line (BPL). White cards are issued to people living above the poverty line (APL). Red or orange cards are issued to people who come under the special scheme of the Government of India, known as the Antyodaya scheme.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇