Table of Contents
NTR Bharosa Pension 2024: ఏపి పెన్షనర్లకి శుభవార్త చెప్పిన సిఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ భరోసా ( NTR Bharosa Pension 2024 ) పెన్షనర్లకి అదిరిపోయే శుభవార్త.. ఇక రాష్ట్రంలోని పెన్షనర్లకి కష్టాలు తప్పనున్నాయి.. ఈ రోజు ప్రెస్ మీట్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వివరాలు ఏంటో చూద్దాం….
NTR Bharosa Pension Distribution Update
3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు : సీఎం ఈ రోజు ప్రెస్ మీట్ లో ప్రకటించడం జరిగింది.
- AP లో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త అందించారు.
- పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు.
- పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.
- పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
- 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో CBN వివరించారు.
గతంలో విధానం అమలులో ఉండేది .. కానీ రాష్ట్రంలో వాలంటీర్స్ వచ్చాక డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవడం జరిగింది.. దీంతో ఈ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకునే విధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ప్రస్తుతం మళ్ళీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మూడు నెలల కైనా ఒకేసారి పెన్షన్ తీసుకునే దానికి ఆర్డర్స్ రిలీజ్ చేయడం జరిగింది.
What About New Pensions?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పెన్షన్ కోసం లబ్ధిదారులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు…. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో….. నంబర్ మొదటి వారంలో కొత్త పెన్షన్స్ కి ఆప్షన్ ఏ రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటన చేయడం జరిగింది… డిసెంబర్ నెలలో పెన్షన్లు వెరిఫికేషన్ చేసే జనవరి నెలలో కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది..
ఇవి కూడా చదవండి
🔎 బ్యాంక్ ఆఫ్ బరోడా లో 592 జాబ్స్ | Click Here |
🔎 కొత్త పెన్షన్లు స్టేటస్ | Click Here |
🔎 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ ప్రాసెస్ | Click Here |
🔍 త్వరలో ఆర్టీసీ లో 7,545 జాబ్స్ | Click Here |
🔍 ఇన్సూరెన్స్ కంపెనీలో 500 జాబ్స్ | Click Here |
🔍 యంత్ర ఇండియా లిమిటెడ్ లో 3,883 జాబ్స్ | Click Here |
🔍 10th అర్హతతో అటెండర్ జాబ్స్ | Click Here |
🔍 ఆంధ్ర బ్యాంకులో 1500 జాబ్స్ | Click Here |
🔍 10వ తరగతితో కాంట్రాక్ట్ జాబ్స్ | Click Here |
🔎 రెవిన్యూ శాఖ నుంచి ఉద్యోగాలు | Click Here |
గమనిక :: పైనున్న టేబుల్ లో అన్ని రకాల అప్డేట్స్ ఇవ్వడం జరిగింది.. మీకు నచ్చిన జాబ్ అప్డేట్ మీద క్లిక్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకోగలరు..
🔎 Related TAGS
NTR Bharosa Pension Apply Online, NTR Bharosa Pension status Online, NTR Bharosa pension Search, NTR Bharosa Pension status check by Aadhar Card, NTR Bharosa pension login, NTR Bharosa pension eligibility
FAQs on NTR Bharosa Pension 2024
What is the pension of NTR Bharosa in 2024?
13.06.2024 enhancing the Social Security Pensions amount for Old Age Persons, Widow, Toddy Tappers, Weavers, Single women, Fishermen, ART (PLHIV) Persons , Traditional Cobblers,Transgender and Dappu Artists to Rs. 4000/- per month, Disabled Persons and Multi Deformity Leprosy Persons to Rs.
How to check NTR Bharosa pension status?
- STEP 1: All the applicants who have already applied for the scheme can now go to the NTR Bharosa Pension website to check the NTR Bharosa Pension Status Check Online at sspensions.ap.gov.in.
- STEP 2: Once the applicant reaches the homepage of the official website the applicant must click on the option
Who is eligible for NTR bharosa?
The applicant must be a financially unstable citizen. The annual income of the applicant’s family must not exceed INR 10,000/- per month in Rural areas and INR 12,000/- per month in Urban Areas. The applicants must be old-age citizens, widows, or disabled persons.
2024 లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంత?
13.06.2024 వృద్ధాప్య వ్యక్తులు, వితంతువులు, టోడీ ట్యాపర్లు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, ART (PLHIV) వ్యక్తులు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్‌జెండర్లు మరియు డప్పు కళాకారులకు సామాజిక భద్రత పెన్షన్ల మొత్తాన్ని రూ. 4000/- నెలకు, వికలాంగులు మరియు బహుళ వైకల్య కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.
How do I get a 10000 pension per month?
Investing in a pension plan gives ₹10,000 per month if one invests accordingly. An annuity plan is an insurance policy to generate a fixed income for some number of years or terms until death. This plan is a constructive way for those who wish to have a regular income after retirement.
మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇