Annadatha Sukhibhava Scheme 2024

Annadatha Sukhibhava Scheme Payment Status, Apply Online, Eligibility

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరి కోసం Annadatha Sukhivava Scheme 2024. తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం తరఫునుండి రైతులకు ఆర్థిక సహాయం అందించడం.. రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం అన్నదాత సుఖీభవ ప్రభుత్వ పథకం ద్వారా రైతులందరికీ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి.. వారికి అయ్యే పెట్టుబడి నిర్వహణ వ్యయాన్ని కొంత భాగం తగ్గించేందుకు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ తీసుకురావడం జరిగింది..

About Annadatha Sukhibhava Scheme

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ టైం లో రైతులందరికీ అన్నదాత సుఖీభవ స్కీం ద్వారా పెట్టుబడి సాయం సంవత్సరానికి ₹20,000 అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.. గత వైసిపి ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయంగా వైయస్సార్ రైతు భరోసా పేరుతో సంవత్సరానికి ₹13,500 రెండు విడుదలగా రైతులు ఖాతాలో జమ చేస్తుంది.. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకి నేరుగా అన్నదాత సుఖీభవ స్కీంతో రైతులు ఖాతాలలో ₹20,000 జమ చేస్తారని తెలపడం జరిగింది.. ఇప్పటికే స్కీంని ప్రారంభించడానికి ని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Highlights of Annadatha Sukhibhava Scheme Status

Name of the Scheme Annadatha Sukhibhava Status
Introduced byAndhra Pradesh State Government
ObjectsProvide financial assistance
Beneficiaries Farmers of Andhra Pradesh State
Offical Website Annadatha Sukhibhava website
Total financial assistance ₹ 20,000 per year
Application procedure Online

Eligibility Criteria

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తి అయ్యి ఉండాలి.
  • రైతు కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి కలిగిన వ్యక్తి ఉండాలి.
  • గవర్నమెంట్ ప్రకారం రైతు అన్ని అర్హతలకు అర్హుడై ఉండాలి.
  • మరియు భూమి గవర్నమెంట్ రికార్డ్స్ లలో ఆన్లైన్లో ఖచ్చితంగా నమోదు అయి ఉండాలి.
  • అలాగే రైతుకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • అలాగే రైతులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.

Financial Benefits

  • ఒక సంవత్సర కాలంలో అన్నదాత సుఖీభవ స్కీం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రెండు వైడతలగా ₹ 20,000 వేల రూపాయలు నేరుగా రైతులు ఖాతాలో జమ చేస్తారు.

Required Documents

  • ఆధార్ కార్డ్
  • రేషన్ కార్డ్ మొబైల్ నెంబర్
  • భూమి వివరాలు ( 1బి, అడంగల్ )
  • బ్యాంక్ అకౌంట్
  • మొబైల్ నెంబర్
  • పాస్పోర్ట్ సజ్ ఫోటో

గమనిక :: తప్పనిసరిగా రైతు యొక్క ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ కలిగి ఉండవలెను.. లేనిచో అన్నదాత సుఖీభవ పేమెంట్ రైతు యొక్క ఖాతాలో క్రెడిట్ కాదు..

Annadatha Sukhibhava Scheme Apply Online 2024

Step 1: అర్హుడైన ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభవ సంబంధించి official website ను విజిట్ చేసి అప్లికేషన్ ఫారం ని పూరించవచ్చును.

Step 2 : దరఖాస్తుదారుడు ఆఫీసర్ వెబ్సైట్ హోం పేజి కి వెళ్ళిన తర్వాత , దరఖాస్తుదారుడు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి.

Step 3 : మీ మొబైల్ లో డెస్క్ టాప్ స్క్రీన్ పై కొత్త పేజీ కనిపిస్తుంది. రైతుకు సంబంధించి అన్ని వివరాలను నమోదు చేయాలి.. మరియు దరఖాస్తు ఫారం కు సంబంధించి అవసరమైన అన్ని పత్రాలు జత చేయాలి.

Step 4 : దరఖాస్తుదారుడు అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి..

గమనిక :: రైతులు నేరుగా మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీస్ లోనీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి కూడా డైరెక్ట్ గా అప్లయ్ చేయవచ్చు..

AP Annadatha Sukhibhava status check

Step 1 : అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అప్లై చేసిన ప్రతి ఒక్కరూ నేరుగా Annadatha Sukhibhava website ను క్లిక్ చేయగానే.. మరొక పేజీ ఓపెన్ అవడం జరుగుతుంది.

Step 2 : ఇక్కడ మీరు know your status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి..

Step 3 : తర్వాత రైతుకు సంబంధించి అప్లై చేసిన గ్రీవెన్స్ ఐడి కానీ, లేదా ఆధార్ నెంబర్ తో రైతు యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చును.

Step 4 : ఫైనల్ గా మీ యొక్క అప్లికేషన్ అనేది ఎవరి లాగిన్ లో పెండింగ్ ఉంది, ఏంటి అనేది రిజెక్టెడ్, అప్రూవ్డ్, ఆ సక్సెస్ ఆ మీ మొబైల్ లోనే నేరుగా తెలుసుకోవచ్చు ను.

Annadatha Sukhibhava release date

  • ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం అన్నదాత సుఖీభవ స్కీముని మార్చిలో గాని ఏప్రిల్ లో లాంచ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తెలపడం జరిగింది.

Contact Details

  • Phone No:- 1800 425 5032

Related Searches

Annadatha Sukhibhava, Annadatha Sukhibhava payment status, Annadatha Sukhibhava status, Annadatha Sukhibhava payment 2024, Annadatha Sukhibhava status 2024, Annadatha Sukhibhava 2024, Annadatha Sukhibhava payment details

    WhatsApp Join Group